మెగా ఫ్యామిలీ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరో అంటే గుర్తొచ్చేది అల్లు అర్జున్... గంగోత్రి  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో.. అల్లు అర్జున్.. ఆ సినిమా మంచిగా హిట్ అవ్వడంతో.. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్నారు..అయితే అల్లు అర్జున్ సినిమాలు యువతను బాగా ఆకట్టుకోవడం తో యువతలో మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాయి.. 

 

 

 

 

 

 సినిమా హిట్ అందుకోవడంతో బన్నీ క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సినిమాలలో  ఆ రెండు హైలెట్.. 

 

 

 

 

 

ఇప్పటి వరకు బన్నీ స్టయిల్ గా , రొమాన్స్ తో ఆకట్టుకున్న సినిమాల విషయానికోస్తే.. అవేంటో చూడండి.. 

 

ఆర్య2.. 

 

 

ఆర్య మూవీ హిట్ అయిన తర్వాత అదే కోణంలో వచ్చిన సినిమా ఆర్య 2 ..ఈ సినిమాలో కూడా కాజల్ తో చేసిన రొమాన్స్ సినిమా హిట్ అవ్వడానికి కారణం .. అందుకే ఆ సినిమా కూడా టాప్ 10 లో ఉండటం గమనార్హం.. 

 

 

 

అల వైకుంఠపురం లో ...

 

 

ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు..

 

 

ఇదండీ బన్నీ సినీ చరిత్రలో హిట్ ఆ రెండు హైలెట్ సినిమాలు బన్నీ పుస్ప సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: