రామ్ చరణ్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్ళు పుర్తి చేసుకున్నాడు. రామ్ చరణ్ ఎవరు అంటే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు అని అనేవారు.. కానీ ఇప్పుడు.. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని అనేంతలా అయన సినిమాలు ఉన్నాయి. తండ్రితో మెగా.. బాబాయ్ లో పవర్ స్టార్.. రెండు కలిపి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా ఎదిగాడు.. 

 

ఇంకా అసలు అప్పుడప్పుడే ఓ టాప్ డైరెక్టర్ అయినా పూరి జగన్నాథ్ తో సినిమా తీశాడు.. ఆ సినిమా హిట్ అయ్యింది.. ఇంకా ఆ సినిమా తర్వాత రెండో సినిమానే మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పటి వరుకు ఉన్న రికార్డ్స్ ని తుడిచేశాడు. ఎంతో మందికి సహాయం చేసిన అతను సూపర్ డూపర్ హిట్స్ కొట్టాడు.. 

 

కానీ అతని సినీ జీవితాన్ని మార్చిన సినిమా మగధీరనే.. ఎంతోమంది అభిమానులను సొంత చేసుకున్నాడు.. ఈ సినిమాలో ఓ బ్రాండ్ కనిపించింది. అసలు రామ్ చరణ్ సెకండ్ ఫిల్మ్ మగధీర అంటే ఎవడు నమ్మాడు.. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది మరి.. ఇంకా ఆ సినిమాతోనే రామ్ చరణ్ అంటే ఏంటో నిరూపణ అయ్యంది.. 

 

అందుకే రామ్ చరణ్ కి అంతమంది ఫాన్స్ ఉన్నారు.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఓ రేంజ్ హిట్ అయ్యింది. ఇంకా ఇప్పటికి ఎప్పటికి ఈ సినిమా ఓ సూపర్ హిట్ అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చిన కార్సియల్ హిట్లు.. సూపర్ హిట్లు అన్ని చూసినవే మళ్లీ. మళ్లీ చూడాలి అని అనిపించే సినిమాలే మళ్లీ. ఏమైతేనేం.. మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కదా!                            

మరింత సమాచారం తెలుసుకోండి: