తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. అంతగా సినిమా ల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న హీరో.. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు గా పేరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించాడు..ఆ సినిమాలన్నీ కూడా బాక్సా ఫీస్ ను షేక్ చేసిన సినిమాలే.. అందుకే మహేష్ ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు.. 

 

 

 

 

 

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన మహేష్ బాబు.. మురారి సినిమా తో హీరో గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా కథ , కథనాలు , ఫ్యామిలీ జోనర్ తో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ సినిమా లైఫ్ కు మైలురాయిగా చెప్పవచ్చు.. అందుకే ఆ సినిమాలోని అలనాటి రాముడు పాట ఎంత ఫేమస్ అయిందో తెలియంది కాదు.. ఆ సినిమాలోని పాటలు శ్రోతలను ఊహాలోకంలో విహరించెలా చేసింది.. 

 

 

 

 

మహేష్  సినిమాలలో అతని స్టయిల్..అతని యాక్షన్..అతని రొమాన్స్ సినిమాలకు హైప్ తీసుకొచ్చాయి. మహేష్ ఎంత అండగాడో తెలియని వాళ్ళు ఉండరేమో .. అమ్మాయిల కలల రాకుమారుడు అన్న విషయం పై సినీ వర్గాల్లో అందరికి తెలిసిందే..మహేష్ బాబు కు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు కూడా అమ్మాయిలు ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు.. 

 

 

 

 

 

మహేష్ బాబు మురారి సినిమా తో హిట్ అందుకున్న తర్వాత యువరాజ్.. రాజకుమారుడు.. టక్కరి దొంగ ఇలా వరుస హిట్ లు తన ఖాతాలో పడ్డాయి.. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను అందజేసిన మహేష్ బాబు ఇప్పుడు వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు..ఇటీవల విడుదల అయిన మహేష్ బాబు సరీలేరు నికేవ్వరు సినిమా సంక్రాంతికి విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు..తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: