సినిమాలలో కమర్షియల్ హీరోగా సత్తా చాటడం కష్టం కాకపోయినప్పటికీ మంచి నటిగా ప్రూవ్ చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. అయితే చాలామంది హీరోయిన్లు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునేందుకు బోర్డ్ క్యారెక్టర్ లను నమ్ముకున్న హీరోయిన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇందుకుగాను సిల్వర్ స్క్రీన్ పైన అందాల ఆరబోతను బోల్డ్ గా చూపించిన భామలు కూడా ఉన్నారు. అలా వెండితెర మీద అందాలు ఆరబోసిన బెంగాలీ భామలు టాలీవుడ్ లో ఉన్నవాళ్లు వీరే....


 బెంగాలీ బ్యూటీ  స్క్రీన్ పై అందాలు ఆరబోసిన అందాల భామ  లేఖ మిత్ర, ఉరో చితి, హలో కలకత్తా, కంటారా ఇలాంటి సినిమాల్లో ఈ భామ అప్పట్లో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారండి.

IHG

 

 బెంగాలీ సినిమా ఇండస్ట్రీలో రచ్చ చేసిన మరో భామ  స్వస్తిక్ ముఖర్జీ టేక్ వన్ అనే సినిమాలో ఈ అమ్మడు చేసిన బోల్డ్ సీన్స్ సినిమా రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్ అయ్యాయి.

IHG

 

 2013లో ఇది రిలీజ్ అయినటువంటి బెంగాలీ చిత్రం ఛత్రక్. ఈ సినిమాలో బామ పౌలి న్యూడ్ గా నటించింది. అయితే ఈమె చేసిన న్యూడ్ సీన్స్ ఎన్నో వివాదాలకు దారి తీసింది. అయితే పౌలి మాత్రం వాటిని పట్టించుకోలేదు. 

IHG
 బెంగాల్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా బెంగాలీ మామ  రూపా గంగూలీ వెండితెర మీద స్పైసీ సీన్స్ తో ఆకట్టుకుంది. ఆంత్ర మహల్, కాలం రాకల్  లాంటి సినిమాలలో ఈ అమ్మడు  అందాల ఆరబోత చేసింది.

IHG
 మరో  రాజకీయ వనిత బెంగాలీ  బ్యూటీ  నుష్రత్‌ జహాన్, వెండితెర మీద అందాలు ఆరబోసింది. ఈమె కోకా 420. తులసి జుల్ఫీకర్ లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. ఈ భామ వరుస సినిమాలతో హిట్స్ కొట్టి సత్తా చాటుకుంది.

IHG

వెండితెర మీద అందాల విందు చేసిన మరో బెంగాలీ భామ రీతుపర్ణ సేన్‌ గుప్తా. దాదాపు రెండు దశాబ్దాల పాటు వెండితెర మీద అలరించిన ఈ భా ఎక్కువగా హాట్ సీన్స్‌తోనే పాపులర్ అయ్యింది.

IHG

 

మరో బెంగాళీ బ్యూటీ రీ సేన్‌ కూడా న్యూడ్‌ సీన్స్‌లో రచ్చ చేసింది. బెంగాళీలో తెరకెక్కిన కాస్మిక్ సెక్స్ అనే సినిమాలో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అంతుకాదు ఈ సినిమా ఆన్‌లైన్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.

IHG

 

మరో బెంగాలీ బ్యూటీ మిమీ చక్రవర్తి కూడా అందాలు ఆరబోసింది. స్విమ్‌ సూట్ సీన్స్‌తో పాటు బోల్డ్ సీన్స్‌లన్స్‌లోనూ రెచ్చిపోయిన మిమీ హాట్ టాపిక్‌గా మారింది

IHG

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: