టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అంటే గుర్తొచ్చేది అర్జున్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మెగా ఫ్యామిలీ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరో అంటే గుర్తొచ్చేది అల్లు అర్జున్... గంగోత్రి  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో.. అల్లు అర్జున్.. ఆ సినిమా మంచిగా హిట్ అవ్వడంతో వరుస సినిమాలలో నటిస్తున్నారు..

 

 

 

 

బన్నీ ఎప్పటికప్పుడు  హిట్ అందుకోవడం తో  క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాల లో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాల లో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమా లు గురించి తెలుసు కోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమా లు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇక పోతే బన్నీ సినిమాల లో  ఆ రెండు హైలెట్.. 

 

 

 

 

స్టయిల్ గా , రొమాన్స్ తో ఆకట్టుకున్న సినిమా ల విషయానికోస్తే.. బన్నీ గంగ్రోత్రి సినిమా ద్వారా పరిచయమైన కూడా ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇంకా తన డ్యాన్స్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట గా వినపడుతుంది... ఇకపోతే ఆర్య, ఆర్య 2 సినిమాలు పాపులర్ అయ్యాయని చెప్పాలి.. అందుకే సినిమా లో   లవర్ బాయ్ లా కనిపించడమే కాదు తన ప్రేమతో హీరోయిన్ మనసును గెలుచుకున్నాడు.. అదండీ ఆ సినిమా ల వల్ల బన్నీ లవర్ బాయ్ గా మారాడు..ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.. లారీ డ్రైవర్ గా బన్నీ ఆ సినిమాలో దర్శన మివ్వబోతున్నాడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: