అలా ఎలా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయిన ముద్దుగుమ్మ ఆ సినిమా ద్వారా బాగా పాపులర్ అయింది.. ఆ తర్వాత నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో నటించింది.. ఈ సినిమా కూడా బాగా హిట్ అవ్వడంతో కుమారి 21 ఎఫ్ సినిమాలో నటించింది.. యువతను బాగా ఈ సినిమా ఆకట్టుకోవడంతో సినిమా సూపర్ హిట్ అయింది..కాగా ఆ సినిమా తర్వాత మరే సినిమా ఈ అమ్మడుకి కలిసి రాలేదు..

 

 

 

అయితే సినిమా అవకాశాలు లేనప్పుడు ప్రతి హిరోయిన్ చేసే పనే ఈ అమ్మడు కూడా చేస్తుంది..సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో మరియు ఫోటోలను పోస్ట్ చేసి యువత నోట్లో మెదులుతూ ఉన్నారు..కాగా ఈ అమ్మడు హాట్ నెస్ గురించి వేరేలా చెప్పనక్కర్లేదు.. హాట్ అందాలతో రచ్చ లేపుతో వస్తుంది.. అలా ఈ అమ్మడు సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది..

 

 

 

 

 

ఇది ఇలా ఉండగా..ఇప్పుడు ఈ అమ్మడు కొత్త ప్రయోగం చేస్తుందన్న వార్తలు జోరుగా వినపడుతున్నాయి...అసలేం చేయబోతున్నాడు అనే విషయాల గురంచి ఇప్పుడు తెలుసుకందాం.. సోషల్ మీడియా లో ఈమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్క్లేదు.. అందుకే అందరూ ముద్దుగా అబ్బా హెబ్బ అని అంటున్నారు..ఎంత అందం ఉండి ఏం లాభం సినిమా అవకాశాలు లేకపోతే..వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుంది..అజయ్ భూయా న్ దర్శకత్వంలో క్రిష్ నిర్మిస్తున్న  ఈ వెబ్ సైట్స్ లో నటిస్తుంది..అయితే ఈ సినిమాలో ఎలా నటిస్తుంది అందుకో అన్నా మంచి పేరు తెచ్చుకుంటారు.. ఎలా ఈ అమ్మడు రాణిస్తుంది చూడాలి..

 

 

 

 

హెబ్బా పటేల్ ఆ చిత్రం తర్వాత ఈమె హీరోయిన్ గా బిజీ అయ్యింది. కాని అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు వరుసగా ఫ్లాప్స్ చవి చూడటంతో పాటు ఆమె చేసిన పాత్రలకు కుమారి స్థాయిలో దేనికి కూడా గుర్తింపు రాలేదు. కుమారితో వచ్చిన గుర్తింపుతో ఇంకా నెట్టుకు వచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కూడా రెడీ అయ్యింది.అజయ్ భూయాన్ దర్శకత్వంలో క్రిష్ నిర్మాణంలో రూపొందబోతున్న ఒక వెబ్ సిరీస్ లో హెబ్బా పటేల్ సింగ్ గా నటిస్తోంది. తన పాత్ర కోసం ఈమె మొదటి సారి డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు ఏకంగా పాట కూడా పాడబోతుందట. వెబ్ సిరిస్ లో ఉండే పలు పాటలను ఈమెతో పాడించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు డబ్బింగ్ చెప్పుకునేందుకే చాలా కష్టపడ్డ ఈ అమ్మడు పాట పాడటం అంటే చాలా పెద్ద సాహసమే అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: