మామూలుగా  సినిమాలు అంటే ఒక మాయా బజార్ రంగురంగుల నాటకాలు కనపడుతుంది.. ముఖానికి రంగు వేసుకొని కెమరా ముందు నటించడానికి చాలా మంది సై అంటున్నారు.. అందుకే ఇప్పుడు సినిమాలకు చాలా క్రేజ్ ఉంది..సినిమాలు ఎంత ఎక్కువగా వస్తుంటే యువత అంత ఎక్కువగా చేడిపోతున్నారని తెలుస్తుంది.. అయితే చూడటానికి పద్ధతిగా ఉండి ,, సినిమాలలో మాత్రం రొమాన్స్ తో పించెక్కించిన హిరోయిన్ అంటే ఒక్క సిల్కు పేరు వినపడుతుంది.. 

 

 

 

 

సిల్క్ స్మిత...ఒకప్పుడు ముసలాడి నుంచి చెడ్డీలు వేసుకొనే పొరగాడి వరకు కలవరించే పేరు.. సిల్క్ స్మిత...ఎన్నో సినిమాలలో ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈమె కేవలం సినిమాలకు మాత్రం అంకితమైనది... ఆమె నటన ఒక అద్బుతం.. ఆమె నాట్యం ఒక కవ్వింత ఎన్ని చెప్పినా కూడా ఆమె గురించి తక్కువే అని చెప్పాలి.. అందుకే ఆమె కళా పోషణ ఉన్న వాళ్లకు నాట్య మయూరిగా లేని వాళ్ళకు వేరేలా కనిపిస్తూ వచ్చేది.. 

 

 

 

 

 

అసలు విషయానికొస్తే.. సిల్క్ స్మిత జీవితం గురించి చాలా మందికి తెలియదు.. ఆమె ఎవరు పిలిచిన కూడా రాత్రికి వారి పక్కలోకి వెలుతుతుందని అనుకుంటారు.. అలాంటి పాత్రలు కేవలం సినిమాలలో మాత్రమే బయట అలాంటి మనుషులు ఉండరు అని చాలా మంది అంటున్నారు.. ఇకపోతే సిల్క్ స్మిత జీవితం అనేది తెర చాప లాంటిది ఎటువైపు గాలి వీస్తే అటువైపు వెళ్ళేది.. అలా ఆమె ఓ నిర్మాతకు తన జీవితాన్ని అంకితం చేసింది.. తానే తనకు అన్నీ అనుకుంది.. కానీ ఆయన మాత్రం కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ఆమెతో చనువుగా ఉండేవారు.. అందుకే ఆమె తన జీవితంలో పెళ్లి అనే మాటను పూర్తిగా మర్చిపోయి సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేసింది.. సినిమాలలో చేసిన పాత్రలు బయట ఎవరు ఉండరు..అందుకే ఆమె గురించి తెలిసిన వాళ్ళు దేవత అంటున్నారు.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: