యాంకర్ సుధీర్... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు అనుకుంట. దీనికి కారణం గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు తన యాంకరింగ్, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక ప్రస్తుతం సుడిగాలి సుదీర్ జబర్దస్త్, పోవే పోరా... ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే సుధీర్ కు ఎక్కడ ఉంది వ్యాధి అని అనుకుంటున్నారా... అవును నిజమే సుధీర్  స్వయంగా తెలియజేశాడు. 

 

IHG


ఇక బుల్లితెరపై సుడిగాలి సుధీర్ ఫాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన హీరోగా సాఫ్ట్ వెర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాలు కూడా తీశాడు. ఇది ఇలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు సుధీర్. ఆ విషయాలు తెలుసుకున్న అభిమానులు అంతా కూడా షాక్ కి గురయ్యారు. నిజానికి తను ఒక వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కూడా తెలియచేశాడు సుధీర్. 

IHG


అయితే తనకు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు అని ఆ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఆ జబ్బు కారణంగా వచ్చే నొప్పులకు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో అనిపించింది అని ఎమోషనల్ అయ్యాడు కూడా. ఒకకోసారి కదిలితే షాక్ కొట్టినట్లు అనిపిస్తుందని.. ఈ విషయంపై డాక్టర్ ను సంప్రదించగా ఆపరేషన్ చేయాలని అని అన్నాడు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే మాత్రం కాళ్ళు పని చేయమని చెప్పే సరికి తను ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి అని సుడిగాలి సుధీర్ తెలియజేశాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: