చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న భామలు ఎందరో జీవితాన్ని సినిమాలకు అంకితం చేసి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు అలాంటి ముద్దుగుమ్మలు ఇప్పటికీ పెళ్లికి నోచుకోలేదు..అయితే ఇప్పటికీ పెళ్లికి చేసుకోకుండా సినిమాల్లోనే లేదా వేరే బిజినెస్ లు చేస్తూ వస్తున్నా అందాల సీనియర్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.. వారందరూ ఇంక పెళ్లి చేసు కోరని అర్థమవుతుంది..

 

 

 

టబు...

 

నాగార్జున సరసన ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె చాలా పలు ఇండస్ట్రీలో సినిమాలలో నటించింది..ఇకపోతే ఈమె కూడా పెళ్లి చేసుకోలేదు..తాజాగా వచ్చిన అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం లో సినిమా ద్వారా సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చింది..ఇంకా పెళ్లి చేసుకో దని అర్థమవుతుంది..

 

 

శోభన...

 

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అంటూ సాంగ్ లో కోపిష్టిగా కనిపించిన శోభన  ఎన్నో సినిమాలలో నటించింది.. అయితే ఈమె సినిమాలకు అయితే న్యాయం చేసింది..కానీ తన జీవితంలో ఎటువంటి  సుఖ భోగాలు అనుభవించకుండా అలానే గడి పేస్తుంది..

 

 

 

విజయ శాంతి..

 

విజయ శాంతి... లేడీ అమితాబ్ గా అందరి మనసులో నిలిచింది.. అందుకే  ఆమెను లేడీ బాస్ అని అంటారు.. సినిమాలలో ఎలా ఉంటుంది .. రాజకీయాల్లో కూడా అలానే ఉంటుంది... చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్నా ఈమె ఇటీవలే వచ్చిన మహేష్ బాబు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.. ఈమె కూడా పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలిసిందే...

 

 

ఇలా కొందరు హీరోలు కూడా పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలుసు..వీళ్ళు సినిమాలకే తమ జీవితాన్ని అంకితం చేశారు..ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: