సమంత అక్కినేని.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు.. తమిళ్ లో గ్యాప్ లేకుండా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలను ఏలేస్తున్న నటి సమంత. ఇప్పుడు సౌత్ లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరు సమంత.. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి.. ప్రేక్షకులకు చాలా సాఫ్ట్ గా కనిపించి.. ప్రేక్షకులతో కూడా ఏ మాయ చేశావే అని అనిపించుకున్న నటి ఈమె.

IHG's Jealousy on Mahesh!

ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు.. కానీ అదృష్టవంతులు కొందరే ఉంటారు సమంత లాగా. స్టార్టింగ్ నుండి కూడా సమంత స్టార్ హీరోస్ తోనే సినిమాలు చేస్తుంది.. మొదట నాగ చైతన్యతో ఏమాయ చేశావే.. తర్వాత ఎన్టీఆర్ తో బృందావనం.. తర్వాత మహేష్ బాబుతో దూకుడు.

IHG Ruth Prabhu in dookudu movie Stills / dookudu movie ...

అన్ని సినిమాలు హిట్టే.. గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుంది.. దూకుడు సినిమాతో రికార్డులు బద్దలు కొట్టింది.. సమంతకు మంచి నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా దూకుడు.. ఇంకా ఆ సినిమా మొదలు ప్రతి సినిమా సూపర్ హిట్టే.. ఎప్పుడో టైం బాగోలేక.. స్టోరీ లేక.. అది దర్శకుల తప్పు అయితే ప్లాప్ రేట్ తప్ప.. సాధారణంగా మంచి హిట్స్ ఏ వచ్చాయి.

IHG in dookudu | IHG pics, IHG, IHG in saree

అయితే ఈమె సినిమా సక్సెస్ లో దూకుడు ఎలా ఉందో.. అభిమానులు కూడా ఈమెను అలాగే దూకుడుగా అభిమానించడం మొదలెట్టారు.. సమంత అంటే చాలు వావ్.. అని మురిసిపోతున్నారు.. ఇలా సమంత నటనకు.. సమంత అందానికి.. ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: