టాలీవుడ్ ఇండస్ట్రీలో  కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారన్నా సంగతి తెలిసిందే.. అలా ఎంట్రీ ఇస్తే ఇలా సినిమాలు హిట్ అయితే ఇంకా వారి జాతకాలు పూర్తిగా మారిపోతాయి...అందుకే ఇప్పుడు సినిమాలు కూడా లక్ ఉన్నొడికే  లక్షలు అన్నట్లు మారిపోయింది..అందం అభినయం, కుర్రాళ్లను రెచ్చగొట్టే అందం ఉంటే ఇంకా ఆ హీరోయిన్ల గురించి చెప్పాల్సిన పని లేదు.. 

 

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు..వచ్చిన వారంతా సక్సెస్ అవుతున్నారు..అలా ఇప్పటికే చాలా మంది వచ్చి బిజీ అయిపోయారు.. వారిలో తమన్నా , అనుష్క , పూజ హెగ్డే , రష్మిక మందాన్న ఇలా చాలా మంది ఇండస్ట్రీలో పాపులర్ అయిన వాళ్ళే ఉన్నారు..ఎక్కువ రెమ్యూనేషన్ తో పాటుగా వరుస సినిమాలలో కూడా నటిస్తున్నారు.  

 

 

 

 

తమన్నా విషయానికొస్తే .. ఈ అమ్మడు శ్రీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ తెల్లటి  అమ్మడు ..వరుస హిట్ సినిమాలలో నటించి ఇప్పుడు మిల్క్ బ్యూటీ  గా తన హవాను కొనసాగిస్తోంది..సినిమా హిట్ అవ్వడంతో తెలుగు , తమిళ చిత్రాలలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తుంది.. అతి పిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన ముద్దు గుమ్మ తమన్నా టాలెంట్ తో ఒక్కో అడుగు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది.. అంతేకాదండోయ్ తమన్నకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. 

 

 

 

 

ఇకపోతే తమన్నా కు బాగా పేరు తెచ్చిన సినిమా అంటే అది బాహుబలి ఒక్కటే.. ఆ సినిమాతో దేశ విదేశాల్లో ఆమె పేరు సంపాదించుకుంది.. ప్రపంచ స్థాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ఆ సినిమా తర్వాత తెలుగులో వచ్చిన మరో సినిమా ఎఫ్2 వెంకటేష్ సరసన నటించిన తమ్ము ఈ సినిమా హిట్ అవ్వడంతో కుర్రకారు హృదయాలను మరో సారి గెలుచుకుంది . అందుకే ఈమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం హిందీ సినిమాలలో నటిస్తుంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: