నాగార్జున... అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. ఇంకా అంతే.. వెంట వెంటనే కమర్షియల్ సినిమాలు,, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు, ఎక్సపరిమెంటల్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఈమె క్రియేట్ చేసుకున్నాడు ఈ నాగార్జునా.. అక్కినేని నాగార్జున కాస్త కింగ్ నాగార్జున అయిపోయాడు.  

 

సోలో హీరోగా ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. కథ నచ్చితే వాటిని స్వయం గా అతనే ప్రొడ్యూస్ చేస్తూ మన్మథుడు, సత్యం లాంటి క్లాసిక్ హిట్స్ ని ఇండస్ట్రీ కి ఇచ్చాడు నాగార్జున. ఇంకా ఇలా సోలో హీరోగా సినిమాలు చేస్తూ... ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూ.. మరో వైపు సినిమా స్టోరీ బాగుంది అంటే పక్క హీరోస్ తో కలిసి నటించి ఆ సినిమాలను సూపర్ హిట్ చేసేవారు నాగార్జున.. 

 

ఇంకా అలాంటి నాగార్జున మల్టి స్టార్ సినిమాలు ఎన్ని చేశాడో తెలిస్తే షాక్ అయిపోతారు.. అన్ని సినిమాలు చేశాడు నాగార్జున. కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరుకు ఓల్డ్ జనరేషన్ లో లెజెండరీ ఏఎన్ఆర్, కృష్ణ తో కలిసి నటించడమే కాకుండా.. ఇప్పుడు న్యూ జెనరేషన్ లోను కార్తీ,, నాని వంటి హీరోలతో నాగార్జున గారు చేసిన సినిమాలు అద్భుతం.. ఇంకా అలాంటి నాగార్జున ఇంకా ఎంతోమంది హీరోలతో కలిసి మల్టి స్టార్ సినిమాలు చేశాడు... అలా చేసిన సినిమాలు ఏంటో.. నాగార్జున కెరీర్ లో మల్టి స్టార్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.. 

 

ఇద్దరు ఇద్దరే.. ఏఎన్ఆర్నా & గార్జున, కలెక్టర్ గారి అబ్బాయి.. ఏఎన్ఆర్ & నాగార్జున, వారసుడు.. సూపర్ స్టార్ కృష్ణ & నాగార్జున, సీత రామ రాజు.. హరికృష్ణ & నాగార్జున,  స్నేహమంటే ఇదేరా.. సుమంత్ & నాగార్జున, నిన్నే ప్రేమిస్తా.. శ్రీకాంత్ & నాగార్జున, కృష్ణార్జున.. మంచు విష్ణు & నాగార్జున, మనం.. నాగ చైతన్య, ఏఎన్ఆర్ & నాగార్జున, ఉపిరి.. కార్తీ & నాగార్జున, దేవదాస్.. నాని & నాగార్జున. ఇవే నండీ మన నాగార్జున నటించిన మల్టి స్టార్ చిత్రాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: