మన తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోలు తెలుగు సినిమాలను ప్రభావితం చేసిన హీరోలు కొందరు ఉన్నారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే వారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లోనే ఆయన ఎన్నో ప్రయోగాలు సినిమా కోసం చేసారు అనేది వాస్తవం. తెలుగులో అయినా మరో చోట అయినా సరే ఆ రోజుల్లో ఆ స్థాయిలో ప్రయోగాలు చేసిన హీరో అప్పుడు గాని ఇప్పుడు గాని లేరు అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు అనేది వాస్తవ౦. 

 

ఆయన తెలుగులో చేసిన సినిమాలు ఇప్పటి హీరోలు ఎవరూ కూడా చేయలేరు అనేది వాస్తవం. ప్రతీ పండగకు సినిమా ను విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఆ విధంగా కృష్ణ తన ప్రభావ౦ చూపించారు. ఇక ఆయన బయోపిక్ వస్తే బాగుంటుంది అనేది చాలా మంది కోరిక. మరి ఆయన బయోపిక్ ని ఏ విధంగా తీసుకుని రావాలి అనేది చాలా మంది దర్శక నిర్మాతలకు స్పష్టత లేదు అనే చెప్పాలి. అయితే ఆయన బయోపిక్ ని మహేష్ బాబు చేస్తేనే బాగుంటుంది అని ప్రేక్షకులు అంటున్నారు. మహేష్ అయితేనే ఆ బయోపిక్ కి న్యాయం చేసే అవకాశం ఉంటుంది అని కృష్ణ అభిమానులు చెప్పే మాట. 

 

అయితే చిన్న నాటి పాత్రను గౌతం చేస్తే బాగుంటుంది అనేది కొందరి మాట. టాలీవుడ్ లో ఆయన బయోపిక్ ని మహేష్ అయితే న్యాయం చేస్తాడు అని కృష్ణ జీవితం గురించి మహేష్ కి అంతా తెలుసు కాబట్టి మహేష్ పూర్తిగా న్యాయం చేస్తాడు అని ప్రేక్షకులు అంటున్నారు. మరి కృష్ణ బయోపిక్ వస్తుందా లేదా అనేది చూడాలి. కృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: