తెలుగులో బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.. తెలుగు సినిమాలలో చెరగని ముద్ర వేసుకున్న సినిహీరోలు చాలా మందే ఉన్నారు..అలాంటి మహనీయుల సినిమాలు చాలానే ఉన్నాయి..ఇప్పటికీ ఎన్నో వస్తున్నాయి.. తెలుగు సత్తా చాటిన సినిమాలు వందల సినిమాలు ఉన్నాయి.. కుటుంబ విలువలను.. ప్రేమలను , బంధాలను చూపించిన సినిమాలను అంటే ఎన్టీఆర్ , ఏ ఎన్నార్ ల వినిమాలే ఎక్కువగా గుర్తొస్తాయి.. ఈ తరానికి ఆదర్శం అంటే చిరంజీవి, నాగార్జున , బాలకృష్ణ , వెంకటేష్ లు గుర్తుకు వస్తారు.. 

 

 

 

 

 

అందుకే అప్పటి హీరోలకు సినిమాలకు ఇప్పటి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..అలనాటి హీరోలను మళ్లీ తెర మీద గుర్తు చేయాలని చాలా మంది అనుకోని వారు సినిమాలు జీవిత విశేషాలు తలపించేలా వారి గురించి బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే చాలా బయోపిక్ లు వచ్చిన ఆ సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ఇప్పుడు ఆ సినిమాలను మళ్లీ చూపించాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.. 

 

 

 

 

 

 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ లు హవా నడుస్తోంది.. స్టార్ హీరోల తో ఈ సినిమాలను తెరకెక్కించాలని అభిప్రాయపడుతున్నారు.. అసలు విషయానికొస్తే.. నందమూరి నట సింహం బాల కృష్ణ  స్వర్గీయ నటుడు తెలుగు దేశం స్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్ లను తెరకెక్కించాడు.  అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుల మన్ననలను అందుకోలేదు.. ఇప్పుడు ఏ ఎన్నార్ బయోపిక్ లను రూపొందించాలని ఆలోచనలు మొదలవుతాయి..

 

 

 

 

 

ఇప్పటిలో హీరోలకు ఆదర్శంగా ఉండి.. ఎన్నో హిట్ సినిమాలను అందించిన నాగార్జున అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. మన్మథుడు గా అమ్మాయిల మనసును దోచుకున్నారు నాగ్ బయోపిక్ ను రూపొందించాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.. అయితే ఆ సినిమాలో హీరో గా ఎవరిని తీసుకోవాలో అనే సందిగ్ధంలో పడ్డారు.. అలాంటి ది నాగ చైతన్య ఆ సినిమాకు సెట్ అవుతాడని వార్తలు గుప్పుమన్నాయి.  మొత్తానికి తండ్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా చైతు ఉంటాడని అర్థమవుతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: