తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..స్వయం కృషి తో  పైకొచ్చిన అతి కొద్ది మంది హీరోలలో చిరంజీవి ఒకరు.. సినిమా అవకాశాల కోసం ఎన్నో అవమాలను దిగమింగి పూట గడకున్నా పర్లేదు సినిమా ఛాన్స్ కొట్టేయాలని ఆలోచనలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న మహనీయుడు చిరంజీవి..ఒక్కో సినిమాలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు.. 

 

 

 

 

 

 

 

కేవలం స్టార్ అయితే చాలు అని చిరు ఏ రోజు అనుకోలేదు..ఇంక చేయాలి అనే తపన చిరు స్థాయిని మరింత పెంచింది.. తెలుగు హీరోలకు ఆదర్శంగా నిలిచి గొప్ప స్టార్ హీరో అవ్వడమే కాదు మెగాస్టార్ కూడా అయ్యాడు.. ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందజేసి ఇప్పుడు ఎందరో అభిమానుల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నాడు.. గిన్నిస్ బుక్ రికార్డులను అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది.. అలా చిరంజీవి సినీ ప్రయాణం మొదలైందని చెప్పాలి..

 

 

 

 

 

 

చిరు సినిమాల సంగతి తెలిసిందే..అతి తక్కువ వయసులోనే చిరంజీవి సినిమాలలో ఎంట్రీ ఇచ్చాడు.. 1981 లో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. పునాది రాళ్ళు సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరో చిరంజీవిసినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు.. కొండవీటి దొంగ సినిమాను మొదలు కొని నిన్న వచ్చిన సైరా సినిమా వరకు అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలుగా మిగిలాయి.. 

 

 

 

 

చిరంజీవి సినిమాలలో ఎన్నో విజయాలను అందుకున్న సంగతి అందరికి తెలిసిందే.. అయితే,చిరంజీవి దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న చిరు.. రాజకీయాల్లో అడుగుపెట్టి అక్కడ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేక పోయింది..మళ్లీ చిరంజీవి150 సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. ఆ తర్వాత స్తెరా సినిమాలో నటించాడు ఆ సినిమా కూడా మంచి హిట్ అయ్యేలా చేసింది.. ఇప్పుడు కొరటాల దర్శకత్వంలో మరొక సినిమా నటిస్తున్నాడు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: