టాలీవుడ్ లో స్వయం కృషి తో  పైకొచ్చిన అతి కొద్ది మంది హీరోలలో చిరంజీవి ఒకరు.. సినిమా అవకాశాల కోసం ఎన్నో అవమాలను దిగమింగి పూట గడకున్నా పర్లేదు సినిమా ఛాన్స్ కొట్టేయాలని ఆలోచనలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న మహనీయుడు చిరంజీవి..ఒక్కో సినిమాలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు..  

 

 

 

 

 

 

ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి ఇప్పుడు  మెగాస్టార్ కూడా అయ్యాడు.. ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందజేసి ఇప్పుడు ఎందరో అభిమానుల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నాడు.. గిన్నిస్ బుక్ రికార్డులను అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది.. అలా చిరంజీవి సినీ ప్రయాణం మొదలైందని చెప్పాలి..

 

 

 

 

 

1971 లో మొదలైన ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. పునాది రాళ్ళు సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరో చిరంజీవిసినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు.. కొండవీటి దొంగ సినిమాను మొదలు కొని నిన్న వచ్చిన సైరా సినిమా వరకు అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలుగా మిగిలాయి.. 

 

 

 

 

ఇకపోతే చిరంజీవి సినిమాలోని దాయి దాయి దమ్మా స్టెప్ వేయాలంటే ఒక్క చిరంజీవికి సొంతం.. అందుకే చిరు ఇప్పుడు ఇలా ఫామ్ లో ఉన్నాడు.. అప్పటికి ఇప్పటికి ఆ సినిమా ఎంత ఫేమస్ అయ్యిందో తెలియని విషయం కాదు చిరంజీవి సినిమాలంటే ఆ మాత్రం గ్రేస్ ఉండాల్సిందే.. 151 సినిమాలలో ఒక్కో సినిమాలో ఒక్కో పాట యువతను కట్టిపడేసిన పాటలే...

 

 

అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే వెళ్ళ మీద లెక్క పెట్టలేని సినిమాలు మెగాస్టార్ అకౌంట్ లో ఉన్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: