మన టాలీవుడ్ లో జయసుధ, శ్రీదేవి, సుమలత లాంటి హీరోయిన్లు అంత అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు.. ఆలా సెన్సేషన్ క్రియేట్ చేసిన నటులు అమ్మ పాత్రల్లో ఎన్నో చక్కగా ఒదిగిపోయి నటించారు.. కానీ ఆ హీరోయిన్స్ కి అలా నటించడం అంత ఈజీ కాదు.. కానీ వాళ్ళు అలా నటించి అందరి మనసు దోచుకున్నారు.. ఇంకా అలాంటి హీరోయిన్స్ కొందరు అమ్మ పాత్రలో.. అత్తా పాత్రలో ఒదిగిపోయారు అంటే నమ్మండి.. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

1. భానుప్రియ.. ఛత్రపతి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. 

 

2. శ్రీదేవి.. దాదాపు శతాబ్దం తర్వాత ఈ అతిలోక సుందరి ఇంగ్లీష్ వింగ్లిష్ అనే సినిమా తో మళ్లీ ఎంటర్ అయ్యారు. 

 

3. నదియా.. మిర్చి సినిమాతో ప్రభాస్ తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.. ఒకానొక సమయంలో మంచి డిమాండ్ ఉన్న తల్లి. 

 

4. సుకన్య.. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించి రీ ఇన్నింగ్స్ ఇచ్చింది.. కానీ ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు. 

 

5. జయసుధ.. అమ్మ నాన్నతమిళ్ అమ్మాయి సినిమాతో జయసుధ రీ ఇన్నింగ్స్ ఇచ్చింది. 

 

6. సుహాసిని.. అమ్మ చెప్పింది.. గబ్బర్ సింగ్, మొన్న వచ్చిన సూర్యకాంతం సినిమాలో సుహాసిని తల్లి పాత్రలో జీవించేసింది. 

 

7. రమ్య కృష్ణ.. అసలు తల్లి అంటే ఈమె.. బాహుబలి తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ట్రెండ్ సృష్టించింది. 

 

8. రోహిణి.. ఆలా మొదలయింది సినిమాలో రోహిణి తల్లిగా నటించి మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. 

 

9. రాశి.. కల్యాణ వైభోగమే సినిమాతో రాశి తల్లి పాత్రతో మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 

 

10. మధుబాల.. అంతకముందు ఆ తరువాత సినిమాలో అందమైన తల్లిగా నటించి అందరి మాది దోచేసింది ఈ మధుబాల. 

మరింత సమాచారం తెలుసుకోండి: