బుల్లి తెర షో ల ద్వారా చాలా మంది యాంకర్లు కొనసాగు తూ వీక్షకు లలో మంచి స్పందన ను అందుకున్నారు..అయితే కొంత మంది యాంకర్స్ మాత్రం ప్రేక్షకుల అభిమానా న్ని అందుకున్నారు.. అలాంటి యాంకర్ల లో మొదటి వినిపించే పేరు సుమ కనకాలా.. కేరళ నుంచి సినిమా లలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకొని.. అడపా దడపా సినిమా లలో నటించి బాగా పాపులర్ అయింది.. 

 

 

 

 

ప్రస్తుతం బుల్లి తెర ప్రేక్షకు లను , వెండి తెర ప్రేక్షకులను అలరించిన ఘనత ఒక్క సుమకు మాత్రమే దక్కింది.. అందుకు సుమ యువ యాంకర్లు ఆదర్శంగా నిలుస్తూ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. అందుకే సుమ అంటే లెజెండరీ యాంకర్ అని అందరూ ఆమెను పొగడ్తలతో ముంచేస్తరు.  ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ తో చేయిస్తే ఆ షో హిట్ అవుతుందని దర్శక నిర్మాతలకు ఒక నమ్మకం ..

 

 

 

 

అయితే సుమ ఈ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం . ఏమిటి అంటే వెంటనే మా అమ్మ అని అంటుంది.. మా అమ్మ వాళ్ళే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పు కొస్తుంది..అందుకే సుమ యాంకరింగ్ లో దూసుకెళ్తోంది.. వాళ్ళ అమ్మ కూతురు అన్నీ నేర్చుకోవాలనే ఉద్దేశ్యం తో అన్నీ కళలను నేర్పించింది.. ఆ ప్రావీణ్యం ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డులను సొంతం చేసుకునేలా చేసింది.. అంతేకాదడోయ్ భావి తరాల యాంకర్లు రోల్ మోడల్ అయింది.. వయసు పెరిగిన తరగని అందం.. మాటలతో కట్టిపడేసే వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తిగా మరిన్ని సంవత్సర అయురారోగ్యలతో బ్రతకాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.. హ్యాపీ మదర్స్ డే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: