తెలుగు సినిమాలంటే చాలా వరకు అన్నీ రకాల ఎమోషన్స్ ను పలికేలా చిత్రీకరిస్తున్నారు.. తెలుగు సినిమాలు అంటే ఆ మాత్రం ఉండాలిగా అప్పుడే తెలుగోడి సత్తాను చూపించవచ్చు అని దర్శక నిర్మాతలు తెగ ఆరాటపడుతుంటారు... అలాంటి అన్నీ సీన్లతో సినిమాలను చేస్తుంటారు..  తెలుగులో ఎక్కువగా మాస్ , యాక్షన్ స్టెప్పులతో సినిమాలు చేయాలంటే అది కేవలం కొందరు డైరెక్టర్లకు మాత్రమే సాధ్యమవుతుంది.. 

 

 

 

 

వారిలో ముఖ్యంగా వినపడే పేర్లు అంటే పూరి జగన్నాథ్, v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్, బోయపాటి శ్రీను వంటి దర్శకులు కేవలం మాత్రమే మాస్ యాక్షన్ కథతో సినిమాలు చేస్తుంటారు.. అందుకే సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాక మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. మాస్ సినిమాలలో నటించాలంటే బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ , చిరంజీవికి మాత్రమే ఒకప్పుడు హవా సాగేది .. ఇప్పుడు మాత్రం అందరూ హీరోలు మాస్ యాక్షన్ కథనాలతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. 

 

 

 

 

ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు రొమాంటిక్ సినిమాల నుంచి బయటకు వచ్చి మాస్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.. తెలుగులో మాస్ యాక్షన్ రొమాంటిక్ సినిమాలు చేయాలంటే అది కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది.. ఆ హీరో ఎవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ.. మాస్ సినిమాలకు కేరాఫ్ అంటే గుర్తొచ్చేది బాలయ్య.. 

 

 

 

 

 

రాయలసీమ ఫ్యాక్షన్ ను బాలయ్య సినిమాలలో కళ్ళకు కట్టినట్లు చూపించారు... సమరసింహరెడ్డి, పలనాటి భ్రంహన్న , నిన్న వచ్చిన సింహ ,లెజెండ్, లయన్ సినిమాల వరకు అన్నీ సినిమాలలో సమపాళ్లలో మాస్ సినిమాలను చేస్తూ వచ్చారు.. అలాంటి బాలయ్య సినిమాలలో లోని మాస్ ఫైట్స్ యాక్షన్ కోణాల్లో ని సీన్లు యువతను ఆకట్టుకోవడంతో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. అందుకే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా బాలయ్య నిలిచాడు.. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమాలో అఘోరా పాత్రలో బాలయ్య కనిపించనున్నాడు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: