తెలుగు టాప్ హీరోలలో ఒకరైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు పెద్దగా పరిచయం అక్కర్లేదు.మెగా ఫ్యామిలీ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరో అంటే గుర్తొచ్చేది అల్లు అర్జున్... గంగోత్రి  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో.. అల్లు అర్జున్.. ఆ సినిమా మంచిగా హిట్ అవ్వడంతో వరుస సినిమాలలో నటిస్తున్నారు.. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.. లారీ డ్రైవర్ గా బన్నీ ఆ సినిమాలో దర్శన మివ్వబోతున్నాడు.. 

 

 

 

 

బన్నీ ఎప్పటికప్పుడు  హిట్ అందుకోవడంతో  క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సినిమాలలో  ఆ రెండు హైలెట్.. ఇకపోతే బన్నీ సరసన జోడీగా నటించి రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో చూడండి.. 

 

 

 

కాజల్ అగర్వాల్.. 

 

 

బన్నీ , కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆర్య 2 ..ఈ సినిమా లో నటించి మెప్పించారు.. ఆ సినిమాలో రొమాన్స్ కొంచం ఎక్కువైంది.. 

 

 

తమన్నా...

 

 

బద్రీనాథ్ సినిమాలో తమన్నా, బన్నీ కలిసి నటించారు.. ఆ సినిమా కథ పరంగా పర్వాలేదని అనిపించిన కూడా వీరిద్దరి రొమాన్స్ మాత్రం బాగా హిట్ అయింది.. 

 

 

 

పూజ హెగ్డే...

 

 

డీజే సినిమాలో వీరి రొమాన్స్ వల్లే సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి.. ఈ సినిమా తర్వాత పూజ లైఫ్ సక్సెస్ వెనక పరిగెత్తింది.. ఇప్పుడు వరుస హిట్ సినిమాలలో నటిస్తూ వస్తుంది.. ఇటీవల అల వైకుంఠపురం లో సినిమాలో నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: