టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎందరో హీరోలు స్వశక్తితో కష్టపడి సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చి  ఇప్పుడు టాప్ హీరోలు గా కొనసాగుతున్నారు... అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చిన హీరోల విషయానికొస్తే అతి తక్కువ మంది ఆ జాబితాలోకి వస్తారని చెప్పాలి.. కష్ట పడిన ఏదైనా ఊరికే పోదు అంటారు గా అది ఇదే .. అందుకే కష్టపడింది ఊరికే పోదు.. 

 

 

 

 

మయటర్ల్లోకి వెళితే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది హీరోలు చాలా కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళే ఉన్నారు.. అందుకే ఇప్పుడు వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నారు.  ఇకపోతే తెలుగు అగ్ర హీరోలు అందరూ కూడా అలా కష్టాలను ఎదుర్కొంటూ పై కొచ్చిన వాళ్ళే .. వారిలో ఇసుమంత కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా , ఎటువంటి మనీ సపోర్ట్ లేని వారు ఇప్పుడు చాలామంది ఉన్నారు.. 

 

 

 

 

 సొంతంగా సినిమా అవకాశాలను అందుకున్న హీరోల విషయానికి వస్తె చాలా మందే ఆ జాబితాలోకి చేరతారు..అలా చెప్పుకుంటూ పోతే వరుస లో నాని, రవి తేజ , ఉదయ్ కిరణ్ , నితిన్,దర్శకుడు త్రివిక్రమ్, సునీల్, వేణు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వరుసలో వస్తారు.. అందుకే ఇప్పుడు వారి సినిమాలను ప్రజలు ఆదరిస్తున్నారు.. అంతే కాకుండా అభిమానిస్తారు..అలా కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చిన వారిలో ఉదయ్ కిరణ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది.. 

 

 

 

 

ఉదయ్ కిరణ్ సినిమా విషయానికొస్తే.. మొదటి సినిమా తోనే మంచి హిట్ నీ అందుకొని ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.. చిత్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కూడా ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, ఔనన్నా కాదన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఉదయ్ కిరణ్ నటించిన అన్నీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలే.. అయితే తర్వాత సినిమా అవకాశాలు లేక కొన్ని ఆర్థిక ఇబ్బందులతో ద్వారా అతను ఆత్మ హత్య చేసుకున్నాడు.  భౌతికంగా ఆయన మనతో లేక పోయినా కూడా హిట్ సినిమాల ద్వారా బ్రతికే ఉంటారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: