తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కేరక్టర్ ఆర్టిస్ట్ గా నటి సురేఖావాణి సుపరిచితురాలే. సురేఖావాణి వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా ఈమె ఫ్యామిలీ పాత్రలకు పెట్టింది పేరు. తెలుగులో చాలా సినిమాల్లో న‌టించిన ఈమె.. దాదాపు అగ్రహీరోలందరి సినిమాల్లోనూ క‌నిపించారు. అలాగే కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సురేఖావాణి.. అక్క, వదిన, అమ్మ పాత్రల్లో నటించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

IHG

ఇక వయసు పెరుగుతున్నా వన్నెతగ్గని గ్లామర్ సురేఖా వాణి సొంతం అంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ వెండితెరకు అందం తీసుకురావడంలో ఆమె పాత్ర కూడా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. 2005లో 'శీనుగాడు చిరంజీవి ఫ్యాన్' అనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సురేఖ వాణి.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

IHG

అయితే ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో హంగామా చేయడం ప్రారంభించింది. తన టీనేజ్ కూతురు సుప్రీతతో కలిసి చేసిన డాన్సులు, దిగిన ఫోటోలు ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. టిక్ టాక్ వీడియోలంటూ నానా రచ్చ చేస్తుంది. చిట్టిపొట్టి దుస్తులు ధరించి దుమ్ములేపేస్తారు తల్లీకూతుళ్లు.

IHG

కానీ, ఆమె వెండితెరపై వేసే పాత్రలకు భిన్నంగా తన ఇమేజ్ ని సోషల్ మీడియాలో బిల్డ్ చేసుకుంటోంది సురేఖ‌. దీంతో కొంద‌రు నెగ‌టివ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ల‌కు కూడా సురేఖావాణి ఘాటుగానే కౌంట‌ర్ ఇస్తుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. తెరపై చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించే ఆమె ..సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోల‌తో ఆంటీ వయసులోనూ అమ్మాయిలా మ‌తిపోగొట్టేస్తుంద‌ని చెప్పుకోవాలి.

IHG

 సురేఖావాణి హాట్ ఫోటోస్‌

IHG
 సురేఖావాణి హాట్ ఫోటోస్‌

IHG
 సురేఖావాణి హాట్ ఫోటోస్‌

IHG

 సురేఖావాణి హాట్ ఫోటోస్‌

IHG

సురేఖావాణి హాట్ ఫోటోస్‌

IHG

 సురేఖావాణి హాట్ ఫోటోస్‌

IHG

 సురేఖావాణి హాట్ ఫోటోస్‌

 

మరింత సమాచారం తెలుసుకోండి: