రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.. మీరు ఏ చెప్పండి సురేందర్ రెడ్డి సినిమాలు ఎంత బాగుంటాయి.. కిక్.. రేసుగుర్రం లాంటి సినిమాలు ఎంత బాగుంటాయి.. ఇప్పుడు చుసిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఉంటాయి.. ఇంకా అలాంటిది ధృవ సినిమా.. కామెడీకి కామెడీ.. యాక్షన్ కి యాక్షన్.. 

 

ఇలా అన్ని విధాలుగా సినిమా సూపర్ అంటే సూపర్.. ఇంకా ధృవ సినిమా అయితే మరి సూపరు. తమిళ్ బ్లాక్ బస్టర్ అయినా తాని ఒరువన్.. ఈ సినిమా స్ట్రోక్ లైన్ తో మనకు సరిపడా మార్పులు చేసి సురేందర్ రెడ్డి ఈ సినిమాను తీసుకొచ్చాడు.. ఇంకా రామ్ చరణ్ కూడా క్రేజీ గా ఫిజికల్ చేంజ్ అయ్యాడు.. 

 

అతని స్టైల్ ఎంత మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అరవింద్ స్వామి ఎంత అందగాడు.. అప్పట్లో సూపర్ హీరో... ఇంకా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా ఎంతో అందంగా చేశాడు.. చాలా బాగుంది సినిమా అంత.. ఇంకా అలాంటి సినిమాను అల్లు అరవింద్ నిర్మించాడు.. ఇంకా ఈ సినిమా సూపర్ అంటే సూపరు బ్లాక్ బస్టర్ అయ్యింది.. 

 

హీరోకి.. విలన్ కి మధ్య జరిగే మైండ్ గేమ్ చాలా బాగుంది సినిమా. యాక్షన్ సినిమా అయినా మంచి త్రిల్లింగ్ సినిమా అంటే నమ్మండి. అలాంటి అద్భుతమైన సినిమాను ఈ లాక్ డౌన్ లో మరోసారి చూసేయండి.. రామ్ చరణ్ యాక్షన్ ని.. రకుల్ ప్రీత్ క్యూట్ నెస్ ని ఈ సినిమాలో చూసి ఆనందించండి.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: