టాలీవుడ్ లో  ప్రభాస్ రేంజ్ పెంచిన సినిమాల్లో మిర్చి సినిమా కూడా ఒకటి అనేది వాస్తవం. ఈ సినిమాలో ప్రభాస్ నటన కు మంచి మార్కులు పడటమే కాకుండా అతనిని కమర్షియల్ హీరో గా పూర్తి స్థాయిలో మార్చిన సినిమా ఇది అనేది వాస్తవం. ఆ సినిమాలో అతని నటనకు ఎన్ని మార్కులు పడ్డాయి అనేది చూస్తే ఈ సినిమా నుంచి టాలీవుడ్ చాలా చాలా నేర్చుకుంది అనేది మాత్రం వాస్తవం. ఆ సినిమా ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా బాగా దగ్గరయ్యాయి. ఫ్యాక్షన్ తో అల్లాడిపోయే పదుల సంఖ్యలో గ్రామాలను ఆ సినిమాలో చూపిస్తారు. 

 

ఆ సినిమాలో ఫ్యాక్షన్ చుట్టూ తిరిగే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఎప్పుడు ఎం జరుగుతుంది అనేది కూడా ఆసక్తిని రేపింది అనే చెప్పవచ్చు. తన కోసం వెతుకుతున్న ప్రత్యర్ధి ఇంట్లో తాను ఉండటం ఆ తర్వాత అతని నుంచి అతని కుటుంబాన్ని అతనికి తెలియకుండా పక్కనే ఉండి కాపాడుకోవాలి అనుకునే విధానం అన్నీ కూడా ప్రేక్షకులకు నచ్చాయి. క్లైమాక్స్ లో కూడా ప్రభాస్ కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులకు బాగా బాగా నచ్చేసాడు అనేది వాస్తవం. ప్రభాస్ దొరికితే విలన్ చంపేస్తాడు కదా మరి ఎం చేస్తారు అని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూసారు. 

 

ఆ విధంగా ఆ సినిమా ప్రేక్షకులకు బాగా బాగా దగ్గరైంది. ఆ సినిమాలో అనుష్క నటన కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. తండ్రికి తెలియకుండా ప్రత్యర్ధి గ్రామం మీదకు వెళ్లి అతనికి వార్నింగ్ ఇచ్చి వచ్చిన విధానం అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి అనేది వాస్తవం. ఆ విధంగా మిర్చీ సినిమా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: