సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనుష్కసినిమా తో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులను అందుకున్నారు.. దాంతో వరుస హిట్ సినిమాలలో నటించిన ఘనత అనుష్క కు ఉందన్న విషయం తెలిసిందే..అయితే తెలుగులో  అనుష్క కు ఎంత పేరు వచ్చింది అనేది పక్కన పెడితే ఆమె చేసిన సినిమాలు మాత్రం కొన్ని ప్రేక్షకులకు అదే విధంగా నచ్చాయి అనేది వాస్తవం. టాలీవుడ్ లో అనుష్క రేంజ్ పెంచిన సినిమాలు చాలా నే ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమాఏదైనా ఉందీ అంటే... అరుంధతి. ఆమె కెరీర్ లో ఆ సినిమా..ఈ సినిమా తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.. తర్వాత బాహుబలి.. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన సినిమా అంటే భాగమతి.. 

 

 

 

 

అది పక్కన పెడితే టాలీవుడ్ లో ఆ సినిమా కొన్ని కొన్ని విధాలుగా సంచలనమే. ఇక ఆ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ఎప్పుడు ఎం జరుగుతుందా అనే విధంగా ఉంటాయి అనేది వాస్తవం. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు ఆసక్తిని పెంచిందే. ఆ సన్నివేశాల్లో ఆమె నటన కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా భాగమతి బంగ్లాలో సాగిన కథ లో అనుష్క నటన పీక్స్ అని చెప్పాలి..ఆ సస్పెన్స్ లో కూడా ప్రేక్షకుల దృష్టిని అమాంతం అనుష్క లాగేసూంది.. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయింది..

 

 

 

 

 

ఆ సినిమాలో స్వీటీ నటన కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో లీనమై నటించింది.. అందుకే అనుష్క ఇప్పుడు టాప్ లో రాణిస్తుంది... దర్శకుడి ఆలోచన కు తగిన విధంగా ఆమె నటించింది.. ఆ కోట లో ఉండే సన్నివేశాలు ఆ తర్వాత కుటుంబ సభ్యులు కొందరు చనిపోవడం అన్నీ కూడా సస్పెన్స్.ఇలా చెప్పుకుంటే సినిమాలు సన్ని వేసాలను మించిన రేంజులో పాటలు చాలా పాపులర్ అయ్యాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: