తెలుగులో ఈ మధ్య సస్పెన్స్ సినిమాలు ఎక్కువగా హిట్ ను అందుకోవడమే కాదు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.. ఎన్నో సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆసక్తిని పెంచాయి.  ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కొత్త దర్శకులు హార్రర్ సస్పెన్స్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు..అందుకే ఇప్పుడు ఒక సినిమా కొత్త జోనర్ లో హిట్ అయితే అందరు అదే పనిలో పడ్డారు.. 

 

 

 

 

 

 

తెలుగు లో ఈ మధ్య వచ్చిన సస్పెన్స్ సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి..అయితే వరుసగా అలాంటి సినిమాలు వస్తున్నాయి.అసలు విషయానికొస్తే.. విశ్వక్ సేన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. షార్ట్ ఫిలిం లతో అలరించిన ఈ కుర్రాడు ... ఫలక్ నామ దాస్ సినిమా తో పరిచయమై ప్రేక్షకుల మన్ననలను అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా తో ఒక్కసారిగా క్రేజ్ ను అందుకున్నాడు.. ఇకపోతే ప్రస్తుతం ఆయన పేరు యూత్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.. 

 

 

 

 

 

 

ఇటీవల అతను నటించిన సినిమా అంటే అది హిట్ .. కథ మొత్తం మర్డర్ మిస్టరీ లో సాగిన సినిమా కథ.. చాలా మంది మనసును దోచుకోవడమే కాకుండా మర్డర్ ఎవరు చేశారు అనే అంశాలు ఇక్కడ ఆలోచింప జేసాయి.  పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విశ్వక్ ... ఆ కేసును పూర్తి చేయడానికి అహర్నిశలు కష్టపడతారు.. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది.. అందులో డ్యూటీ అంటే ప్రాణం పెట్టే యువకుడు పాత్రలో నటించాడు హీరో.. తన కర్తవ్యం తన డ్యూటీ అని అనుకుంటూ ఆ కేసును చివరి వరకు తీసుకొచ్చి సినిమా కథకు ఎండింగ్ ఇచ్చాడు దీంతో సినిమా సూపర్ హిట్ అయింది.. అసలే క్రేజ్ ఉన్న హీరో ఆ పై సస్పెన్స్ సినిమా ఇవన్నీ కలిసిన తర్వాత సినిమా హిట్ అవ్వకుండా ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి.. ప్రస్తుతం. మరో ప్రాజెక్టు లో విశ్వక్ నటిస్తున్నాడు.. ఆ సినిమాలు అతనికి ఏ మాత్రం హిట్ ని అందిస్తాయి అన్నది చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: