తెలుగు ప్రముఖ హీరో లలో ఒకరు వెంకటేష్.. ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమా లలో నటించిన వెంకీ .. తెలుగు ప్రేక్షకులకు అందించి న స్టార్ హీరో ..అయితే వెంకీ కథ రొటీన్ గా అనిపించిన సినిమా లలో నటిస్తూ వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.. అందుకే ఇప్పుడు మాస్ క్లాస్ హీరో గా ప్రేక్షకు ల ఆదరణ ను పొందాడు..

 

 

 

 

 

అగ్ర హీరోగా ఉన్న వెంకీ సినిమాలు వరుస హిట్ లు అందుకుంటూ వస్తున్నాయి.. అయితే కొన్నీ సినిమాలు మాత్రం ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాయి.. అలాంటి సినిమాలలో నాగ వల్లి 1 నాగవల్లి 2 సినిమాలతో పాటుగా గోపాల గోపాలా  వంటి సినిమాలు సస్పెన్స్ జోనర్ లో ప్రేక్షకులను అలరించగా మొన్న ఆ మద్య వచ్చిన సినిమా దృశ్యం మాత్రం ప్రేక్షకులను అనుక్షణం ఆలోచించేలా చేసింది.  

 

 

 

 

 

వెంకటేష్ సినీ చరిత్ర లో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.  అందుకే ఇప్పుడు సినిమాలన్నీ కూడా హిట్ గా నిలుస్తున్నాయి.  దృశ్యం సినిమాలో తన కూతురుకు ఏమైంది అనే కోణంలో ఈ సినిమా కథ ఉంటుంది.. ఇకపోతే కూతురు పై ఉన్న ప్రేమ తో వెంకీ చాలా చక్కగా చూపించిన సినిమా గా ఈ సినిమాను చెప్పవచ్చు.. అయితే తన కూతురును ఎడ్పిస్తున్నడని పోలీసు కొడుకును హత్య చేసి అతన్ని చంపిన విషయాని దాచి పెట్టి ఆ మర్డర్ ను కవర్ చేయడానికి వెంకటేష్ ఫ్యామిలీ చేసే కవరింగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.. అయితే ఎన్ని కష్టాలను పోలీసులు పెట్టిన కూడా నిజాలను బయట పెట్టలేదు.  ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.. దాంతో సినిమా సూపర్ హిట్ అయింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: