గూడచారి.. ఈ సినిమా తీసింది అడివి శేష్ అమ్మ.. అడవి శేష్ కి ఒక రేంజ్ ఉంది మరి.. అడవి శేష్ అంటే అంతే మరి.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో అడవి శేష్ నటించాడు.. నటుడిగా గుర్తింపు వచ్చింది.. ఆ తర్వాత కిస్ అంటూ ఓ సినిమాలో నటించాడు.. ఆ సినిమాతో హీరోగా వచ్చాడు కానీ హిట్ కొట్టలేదు.. 

 

కొద్దీ రోజులకు డైరెక్టర్ గా వచ్చాడు.. హా బచ్చాగాడు.. ఏం చేస్తాడు అని అందరూ అనుకున్నారు.. కానీ క్షణం సినిమా చూసాక తెలిసింది.. బచ్చ కాదు.. తెలివైనోడు అని.. సినిమా సూపర్.. మంచి పేరు కొట్టేశాడు.. ఇప్పుడు అంత ఓకే. అయితే గూఢచారి సినిమా ఎంత బాగుంది అంటే.. అసలు ఆ సినిమా గురించి ఎవరు ఉహించి ఉండరు.. అలా ఉంది ఆ సినిమా. 

 

స్పై అంటే ఇలానా.. ఇంత తెలివిగా ఉండాలా ? అని అనిపించినా సినిమా గూఢచారి ఈ సినిమాతో అందరిని మెప్పించాడు.. ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు.. మళ్లీ అడవి శేష్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని వెయిట్ చేశారు.. అంతలా సినిమా ఉంది.. ఇంకా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

 

ప్రేక్షకులకు కమర్షియల్ గా కాదు.. తెలుగు ఆడియన్స్ కి త్రిల్లర్ సినిమాలు ఇవ్వాలి.. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రమే కాకుండా సినిమాపై ప్రేమ పుట్టాలి.. మళ్లీ మళ్లీ చూడాలి అనిపించాలి.. ఆడియన్స్ థ్రిల్ గా ఫీల్ అవుతేనే మనం సినిమా బాగా తీసినట్టు అని ఫీల్ అయ్యి అయన సినిమా తీస్తాడు.. అడవి శేష్ సినిమాలు అంత బాగుంటాయి.                                

 

మరింత సమాచారం తెలుసుకోండి: