టాలీవుడ్ లో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిన విషయమే. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఆమె ఇప్పుడు ఈ సినిమా గురించి మినహా మరో సినిమా గురించి చర్చలు అనేది జరగడం లేదు అనేది వాస్తవం. ఈ సినిమా కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఇప్పుడు సంచలనం అనేది వాస్తవం. ఈ సినిమా కోసం జక్కన్న ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది కూడా అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా గురించి హీరో లు కూడా మరో సినిమా మీద దృష్టి పెట్టకుండా సినిమాలు చేస్తున్నారు అనేది కూడా అందరికి తెలిసిందే. 

 

ఇప్పుడు ఈ సినిమా కోసం రాజమౌళి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోలకు స్వేచ్చ ఇచ్చే ఆలోచనలో జక్కన్న ఉన్నాడు అని అంటున్నారు. ఎందుకు అంటే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి అవుతుంది అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా చెప్పడం చాలా కష్టం. దీని తో హీరోల కెరీర్ ఇబ్బంది పడకూడదు అని భావించిన జక్కన్న వేరే సినిమాలకు కుదిరితే డేట్స్ ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే రామ్ చరణ్ పూర్తి గా సమయాన్ని కేటాయించాడు. 

 

అటు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా గురించి మరో సినిమాను చేయడం లేదు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోలు చేసే సినిమా ఏంటీ అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానుంది. ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గానూ సిద్దమయ్యాడు అని అర్ధమవుతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: