టాలీవుడ్ లో మనకు కొంత కొంత మంది నటులు అలా గుర్తుండి పోతు ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే నటులు కొందరు ఉంటారు. వారి గురించి ఎప్పుడు ఏ వార్త వచ్చినా సరే చర్చలు జరుగుతూనే ఉంటాయి అనేది వాస్తవం వాళ్ళు ఎక్కువ సినిమాలు చేసినా చేయకపోయినా సరే ప్రేక్షకులకు మాత్రం బాగా దగ్గరైన వారు ఉంటారు అనేది చాలా మందికి తెలిసిన విషయమే. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో ఒకరు ఉన్నారు. ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ తన కెరీర్ మొదట్లో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. 

 

ఆ సినిమాలు ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే చూస్తూ ఉంటారు. అయితే అతని కెరీర్ మాత్రం ఒక విషాదం అనేది అందరికి తెలిసిన విషయమే. అతను స్టార్ హీరో అవుతాడు అని ఎదురు చూసిన ప్రేక్షకులు అందరూ కూడా అతను అలా అయిపోయే సరికి చాలా వరకు తట్టుకోలేకపోయారు. కొన్ని కొన్ని కారణాలు అతని కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టాయి అనేది వాస్తవం. అతని కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా సరే తర్వాత తర్వాత గుర్తింపు మాత్రం రాలేదు అనేది వాస్తవం. కొందరి ఒత్తడి తో అతని జీవితం నాశనం అయింది అనేది వాస్తవం. 

 

ఇప్పుడు అతని బయోపిక్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఇప్పుడు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. అతని జీవితంలో ఎక్కువగా కష్టాలే ఉంటాయి. సినిమాలు చేయడానికి లేక అతను నరకం చూసిన రోజులు ఉన్నాయి. అవకాశాలు వచ్చినా సరే కొందరిని తట్టుకుని అతను సినిమాలు చేయలేదు అనేది వాస్తవం. ఇప్పుడు వారి గురించి కూడా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: