మనం చెప్పుకుంటే పోతే అప్పట్లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అన్ని ఇప్పుడు కలర్ లో రీమేక్ చెయ్యాలి అని అంటాం.. అంత బాగుంటాయి ఆ సినిమాలు.. 50స్ 60స్ నుండి వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఇప్పుడు రీమేక్ అవుతే ఎంత బాగుంటుంది.. అవును ఆ లిస్ట్ పెద్దదే.. కానీ సినిమాలు మాత్రం అద్భుతమే..
సినిమా పేరు వింటేనే క్రేజీగా ఉంటుంది.. ఆ సినిమాలు మళ్లీ వస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది.. ఇంకా అలాంటి సినిమాలు ఎన్ని ఉన్నాయో.. మాయాబజార్ సూపర్ హిట్ చిత్రం కాబట్టి మళ్లీ మళ్లీ వేశారు.. కానీ మిగితా సినిమాలు కూడా సూపర్ హిట్టే మరి వాటిని ఎందుకో మళ్లీ మళ్లీ రీమేక్ చెయ్యలేదు.
ఇంకా అప్పటి పాత సినిమాలు కాకపోయినా ఇప్పట్లో వచ్చిన కొన్ని సినిమాలు.. అంతే 1970స్, 1980స్, 90స్ లో వచ్చిన సినిమాలు మళ్లీ రీమేక్ అవుతే బాగుంటాయి.. ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.. మీకు ఆ సినిమాలు రీమేక్ అవ్వాలి అని అనిపిస్తే ఓ కామెంట్ చేసేయండి..
రామ్ గోపాల్ వర్మ శివ..
చిరంజీవి గ్యాంగ్ లీడర్..
ఆదిత్య 369...
బొబ్బలి రాజా ...
గుండమ్మ కథ ....
కూలి నెంబర్ 1 ...
జగదేకవీరుడు అతిలోక సుందరి...
మనీ ...
లిటిల్ సోల్జర్స్ ...
నిన్నే పెళ్లాడతా ..
ఘటోత్కచుడు ..
గీతాంజలి ...
గూఢచారి 117 ...
అనుక్షణం ..
జంబాలకాడి పంబ ..
హలో బ్రదర్ ..
గులాబీ ..
అంతఃపురం ..
దేవి..
చూడాలని ఉంది..