స్టార్ హీరోలలో చాలా మంది ఏదొక షో ద్వారా యాంకర్ గా వ్యవరించిన వారే.. తెలుగు , హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా చిన్న హీరో నా  పెద్ద హీరోనా అని తేడా లేకుండా మూవీ ఈవెంట్స్ కి వ్యాఖ్యాత గా చేసి ఉంటారు. అలా చాలా మంది ఉంటారు . సినిమాలే కాదు ఈవెంట్లు కూడా చేస్తామని నిరూపించిన హీరోలు చాలా మందే ఉన్నారు. 

 

 

 

 

వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరు షారుఖ్ ఖాన్ పేరు కూడా వినపడుతోంది.  సినిమాలలో తన కామెడీతో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్న షారుక్.. సినిమాలే కాకుండా బాలీవుడ్ లో జరిగే చాలా ఈవెంట్లకు షారుఖ్ వ్యాఖ్యాత గా వ్యవహరించి.. తన కామెడీతో నాన్ సింక్ పంచులతో నవ్విస్తూ వచ్చాడు . 

 

 

 

 

 

కేవలం సినిమా అవార్డ్స్ కె కాదు  సినిమాలలోకి రాకముందు కూడా షారుఖ్ యాంకర్ గా కొనసాగాడు. అది కూడా దూరదర్శన్ ఛానెల్లో ఆయన పని చేసాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. విషయానికొస్తే షారుక్  90  వ కాలంలో ఆయన దూరదర్శన్ లో ప్రసారమయ్యే ఓ ప్రముఖ ఛానెల్లో ఓ మ్యూజిక్ కార్యక్రమానికి యాంకర్ గా పనిచేశాడు.

 

 

 

 

 

 

అలా ఆయన పాపులర్ అయ్యి సినిమా  అవకాశాన్ని అందుకొని ప్రస్తుతం ఒక గొప్ప స్టార్ గా ఎదిగాడు. ఒక యాంకర్ గా పనిచేసిన షారుఖ్ అన్న విషయం చాలామందికి తెలియ పోవచ్చును. ఆయన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ప్రోగ్రాంలో కూమారు సానుకు ప్రేక్షకులను పరిచయం చేశాడు.. అప్పుడు ఆయన విసిరిన ఛలోక్తులే ఇప్పుడు ఎవరు చేరుకోలేని అంతా ఎత్తులో హీరో గా కొనసాగుతున్నాడు. అది షారుక్ లైఫ్ లో తెలియని నిజం ఇదే...ఇలా చాలా మంది అలా పైకి వచ్చిన హీరోలే ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: