సన్నిలియోన్‌.. ఈమె గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈమెకు ఎంద‌రో అభిమానులు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. ముఖ్యంగా సన్నిలియోన్ అనే పేరే కుర్రాళ్లకి మధురమైన మంత్రంలా వినిపిస్తుంది. అసలైన అందానికి చిరునామాగా అనిపిస్తుంది. మొన్న పోర్న్‌ స్టార్‌, నిన్న హాట్‌ స్టార్‌, నేడు స్టార్‌లకే స్టార్‌...ఇదీ సన్నిలియోన్‌ సినీ ప్రస్థానం. చుట్టం చూపుగా బాలీవుడ్‌కి వచ్చిన సన్నీ చాలా తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుండెల్లో రైళ్లు పరిగెత్తెంచే స్థాయికి చేరుకుంది. 

IHG

ఆమె ఖాతాలో బ్లాక్‌ బస్టర్లు లేవేమో కానీ, అట్టర్‌ ఫ్లాపులకు మాత్రం చోటు లేదు. వాస్త‌వానికి 201లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ షోతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత జిస్మ్ 2 సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత సన్ని లియోన్ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో రెండు చిత్రాల్లో కూడా నటించిన ఈ భామ.

IHG

అంతేకాకుండా.. కేవలం ఆమె కోసమే సినిమాకు వెళ్లే అభిమానులున్నారు అంటే సన్నీ ఏ స్థాయిలో ప్రేక్షకులను ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్‌లో మంచి మంచి అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ నెమ్మదిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఈ హాట్ బ్యూటి. అలాంటి స‌న్నీలియోన్ నేటి పుట్టినరోజు జ‌రుపుకుంటోంది. 13 మే 1981లో సన్ని లియోన్ కెనడాలో జ‌న్మించింది.

IHG

ఈమె అస‌లు పేరు  కరణ్ జీత్ కౌర్ వోహ్రా. కరణ్ జీత్ కౌర్ కాకుండా కరణ్ మల్హోత్ర అనే పేరు కూడా ఈమెకు ఉండ‌డం విశేషం. వాస్త‌వానికి సన్ని లియోన్ ఇండియన్ పంజాబీ ఫ్యామిలీ. ఇక పోర్న్ ఇండస్ట్రీలోకి రాకముందు సన్ని లియోన్ ఓ జర్మన్‌ బేకరిలో పని చేసింది. పోర్న్ ఇండస్ట్రీ కోసం కరణ్ జీత్ కౌర్ కాస్తా.. సన్నిలియోన్‌గా మారింది. ఇక ప్ర‌స్తుతం ఆమె హాట్ ఫోటోలు కుర్ర‌కారును పిచ్చెక్కిస్తున్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

IHG
 సన్ని లియోన్ హాట్ ఫోటోస్‌

IHG

 సన్ని లియోన్ హాట్ ఫోటోస్‌

IHG

 సన్ని లియోన్ హాట్ ఫోటోస్‌

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: