కత్రినా కైఫ్ ఈ పేరు పరిచయం అక్కర్లేని పేరు.. వయసు పెరిగిన కూడా తరగని అందం తో సినిమాల లో నటిస్తూ వస్తుంది. ఈమె ఏ సినిమా చేసిన కూడా తళుక్కుమని అందాల ను గుప్పిస్తుంది.. సక్సెస్ ని కేరాఫ్ గా పెట్టుకున్న కత్రినా వరుస సినిమా లలో నటిస్తూ వస్తుంది.

 

 

 

 

ఇకపోతే ఈమె సినిమాల లో ఎంత గా అందాల ను రుచి చూపిస్తే చూపిస్తుం దో.. బయట అంతకు మించిన అందాల తో మసాలా దట్టించిన కోడి కూడా కోసం ఎగ బడినట్లు ఆమె అందాల కు దాసోహం అవుతున్నారు. నాజూకు నడుము తో కైపెక్కించే కళ్ళ తో ఈమె అందాల కు కుర్రాళ్ళు చాపోతున్నారంటే నమ్మండి.

 

 

 

 

బాలీవుడ్ కండల వీరుడే  ఆమె అందాల కు ఫిదా అయ్యారు. మన మెంత చూసి తరించేవాళ్ళము. ఇక పోతే ఈమె సినిమా ల విషయానికొస్తే చాలా సినిమాల లో నటించింది. ఆ సినిమాల న్నీ హిట్  నిలిచాయి. అందం తో అద్భుత మైన మాటల తో ఎందరో అభిమాను లను పోగేసుకుంది.

 

 

 

 

తెలుగు లో కూడా ఈమె ఓ సినిమా లో నటించింది.. వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మల్లీశ్వరి చిత్రం లో ప్రిన్సెస్ పాత్రల్లో నటించింది.. ఆ సినిమా హిట్ అయినా కూడా మారె తెలుగు సినిమా లో నటించిన దాఖలు లేవు. ఏది ఏమై నా కూడా సినిమా లు సినిమా లేవీ సోషల్ మీడియా సోషల్ మీడియానే అంటూ రోజుకు ఫొటోను అప్లోడ్ చేస్తూ వస్తుంది. దాని తో కుర్రాళ్ల కు నిద్రపట్టడం లేదట.. వయలొలికించే ఆమె అందాల ను మీరు ఓ లుక్ వేసుకోండి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: