తెలుగు సినిమా లకు పెట్టింది పేరు ఓరియెంటెడ్ కథ చిత్రాలు. దెయ్యాల సినిమాలలోనూ, ఇటు దేవతలుగా నటించిన హీరోయిన్లు జనాల కు బాగా దగ్గరయ్యారు. అలా చాలా మంది హీరోయిన్లు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరు ఏ సినిమా ద్వారా ఫెమస్ అయ్యా రో ఇప్పుడు చూద్దాము.. 

 

 

 

 

 

దేవి వంటి అద్భుతమైన ఓరియెంటెడ్ మూవీ లో నటించిన హీరోయిన్ ప్రేమ. సినిమాల లో హీరోయిన్ గా నేర్పించడం కన్నా దేవత మూర్తిగా ఎన్నో సినిమాల లో నటించింది. 

 

 

 

 

 

అమ్మోరు వంటి సినిమాలో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి రమ్య కృష్ణ.ఒక దేవత గానే కాకుండా నీలాంబరి వంటి దెయ్యాల పాత్రలో నటించింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె ఎన్నో సినిమా లలో నటించింది. మొన్న వచ్చిన బాహుబలి సినిమా లో శివగామి పాత్ర లో నటించి ప్రపంచస్థాయి రికార్డు లను సొంతం చేసుకుంది. 

 

 

 

రోజా ఈమె అన్ని రకాల సినిమా లలో నటించింది.. దేవి పుత్రుడు, అన్నమయ్య వంటి ఎన్నో సినిమా లలో ఆమె నటించి బాగా ఫెమస్ అయింది. ప్రస్తుతం జబర్దస్త్ షో లో జడ్జీ గా చేస్తుంది.

 

 

 

అరుంధతి ,భాగమతి ,రుద్రమదేవి సినిమాలలో నటించిన ఘనత ఒక్క అనుష్క దే. అరుంధతి సినిమాతో తన స్థాయిని మరింతగా పెంచుకుంటుంది. ఇంకా ఎ ఇప్పటికి తన హవాను కొనసాగిస్తుంది. బాహుబలి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం నిశబ్దం సినిమాలో నటిస్తుంది.. 

 

 

 

ఇలా చూసుకుంటే చాలా సినిమాలలో నటించిన హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు..వారందరూ కూడా ఇప్పటికీ సినిమాలలో హవాను కొనసాగిస్తున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: