ప్రస్తుత కాలంలో యువతను సినిమాలు బాగా ఆకట్టుకోవడంతో సినిమాలు కూడా బాగా హిట్ అవ్వడమే కాదు.. ఒక్కరోజులోనే భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి.. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలాంటి సినిమా తీయాలని వారు ఆలోచనలో పడ్డారు..అంతకు మించిన అందాలతో సినిమాలో వారనికొకటి దర్శన మిస్తుంది... అలాంటి సినిమాలకు పోటీగా మేము ఐటమ్ సాంగ్స్ చేస్తాము అన్ని చుపిస్తమంటో రెడీ గా కొందరు ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు..

 

 

 

 

అయితే సినిమా లలో కథ బాగున్నా లేకున్నా కూడా అందులో ని పాటలు మాత్రం యువతను కట్టి పడేస్తాయి.. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలోని ఐటమ్ సాంగ్స్ గురించి మామూలు గా చెప్పనక్కర్లేదు.. అందుకే  ఆ ఒక్క పాట హిట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతాయి. తెలుగు సినిమా లలో ఈ పాట లకు చాలా ప్రత్యేకత ఉంది.. ఆ సినిమాలో ఐటెం సాంగ్ లో శ్రుతి హసన్ నటించింది..

 

 

 

 

 

 

 

మహేష్ బాబు పోలీసు పాత్ర లో నటించిన మరొక సినిమా ఆగడు.. ఆ సినిమా కథ ప్రేక్షకు లను ఆకటటుకోలేక పోవడం తో మహేష్ బాబు కు ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా మారింది.. తమన్నా హీరోయిన్ గా నటించింది.. అయితే సినిమా లో శ్రుతి హాసన్ నటించింది.. ఆ పాట హిట్ అవ్వడమే కాకుండా శ్రుతి హాసన్ వేరి హాట్  అన్న పేరు తో  బాగా పాపులర్ అయింది.. సినిమా లు హిట్ అవ్వక పోయిన  పాట లో మాత్రం బాగా పాపులర్ అయింది.. అలా శ్రుతి ఇంకా ఇండస్ట్రీలో కొన సాగుతుంది...కొంత కాలం సినిమా లకు దూరంగా ఉంది..ఐరెన్ లెగ్ పేరు తో కొన సాగింది.  ప్రస్తుతం రవితేజ నటిస్తున్న  క్రాక్ సినిమా లో  నటిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: