కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా జనతా గ్యారేజ్. టాలీవుడ్ లో ఈ సినిమా తో కమర్షియల్ హీరోగా తారక్ మారిపోయాడు. ఈ సినిమా వసూళ్ళ నుంచి ప్రతీ ఒక్కటి కూడా సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఉండే పాటలకు కూడా మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమా తర్వాత తారక్ అన్నీ కమర్షియల్ సినిమాలకే ఓకే చెప్పాడు. ఈ సినిమాలో కథ కూడా చాలా బాగుంది అని విమర్శకులు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఉండే పాటలకు మంచి డిమాండ్ వచ్చింది. 

 

ఆ పాటలను యుట్యూబ్ లో పోస్ట్ చేసినా సరే వీక్షకులు భారీగా చూసారు. ఈ సినిమాలో ఉండే ఐటెం సాంగ్ పక్కా లోకల్ సూపర్ హిట్ అయింది. ఆ పాటలో కాజల్ వేసిన డాన్స్ కి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. టాలీవుడ్ లో ఈ పాట ఇంకా వినపడుతూనే ఉంటుంది అనేది వాస్తవం. ఈ పాగ్త తో కాజల్ కి ఐటెం గర్ల్ గా మంచి ఆఫర్లు కూడా వచ్చాయి అని చెప్తూ ఉంటారు జనాలు. ఈ పాట లో జూనియర్ ఎన్టీఆర్ కూడా డాన్స్ ని చంపేసాడు. చాలా బాగా డాన్స్ చేసాడని విమర్శకులు కూడా అన్నారు. 

 

ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అతను వేరే సినిమాలను కూడా దాదాపుగా పక్కన పెట్టాడు అని అంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అతను కొమరం భీమ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా అతని పాత్రను కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు దాదాపుగా వస్తుంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: