సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన కొత్త బ్యూటీస్ కు ఒక సినిమా కనుక హిట్ అయింది అంటే.. ఆ తర్వాత సినిమాలో వాళ్ళ వేషభాషలు పూర్తిగా మారిపోతాయని అందరికి తెలిసిన విషయమే. కొత్తగా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన హీరోయిన్లు అందరు అదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఆనవాయితీ అది. 

 

 

 

 

 

విషయానికొస్తే.. అర్జున్ రెడ్డి సినిమా అంటే తెలియని వ్యక్తులు ఉన్నారేమో.. ఎందుకంటే ఆ సినిమా అంత హిట్ అయింది కాబట్టి. విజయ్ దేవరకొండలో రొమాంటిక్ యాంగిల్ ను కొట్టొచ్చినట్లు చిత్రీకరించి జనాలకు చూపించాడు సందీప్ వంగా. ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో ఒక్క రాత్రికే మనోడు సెన్సేషనల్ హీరోగా పేరు సంపాదించాడు.

 

 

 

 

 

ఆ సినిమాకు హీరో ఆటిట్యూడ్ ఒక ఎత్తైతే , హీరోయిన్ యాక్టింగ్ సూపర్ అనే చెప్పాలి. అ సినిమాలో హీరో రొమాన్స్ కు సరిగ్గా సెట్ అయ్యేలా నటించింది శాలిని పాండే.. ముద్దుగా బొద్దుగా ఉన్న ఈమె హీరోకి ఏ మాత్రం తీసిపోని అందంతో , నటనతో మంచి పేరును సంపాదించింది. అలా ఆమె తెలుగు తెరపై కాలు మోపింది.

 

 

 

 

 

సినిమా తరవాత మహానటి సినిమాలో ఓ చిన్న పాత్రను చేసింది శాలిని. ఇకపోతే మొన్న వచ్చిన కళ్యాణ్ రామ్ 118  సినిమాలో నటించి మంచి పేరును సంపాదించింది. అర్జున్ రెడ్డి సినిమాలో ఎలా హాట్ గా నటించిందో అంతకు మించిన హాట్ లుక్ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గోవా లో ఓ బాత్ టబ్లో స్విమ్ చేసినట్లు రిలాక్స్ కోసం డ్రింక్ చేస్తున్నట్లు ఉన్న ఆమె ఫోటో ప్రస్తుతం నెటిజన్ల ట్రోల్ల్స్ కి గురైంది.. ఆలస్యమెందుకు ఆ ఫోటో పై మీరు ఓ లుక్ వేసుకోండి..ఇప్పుడు మరో రెండు సినిమాలలో నటిస్తుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: