టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పేరు  తెలియని వాళ్ళు ఉండరేమో .. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన.. గంగోత్రి సినిమా తో హీరో గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. అయితే ఆ సినిమా మంచి ను అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు టాప్ హీరో గా హవాను కొనసాగిస్తున్నాడు..అందుకే బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినిమా ఛాన్సులు కూడా ఎక్కువే.. 

 

 

 

 

 

 

  అయితే..బన్నీ సినిమాలంటే ఒక క్లాస్ మాస్ , రొమాన్స్ తో  ఉండటంతో పాటుగా స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సినిమాలలో  ఆ రెండు హైలెట్.. ఇకపోతే బన్నీ సరసన జోడీగా నటించి రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో చూడండి.. 

 

 

 

 

 

 

 బన్నీ గంగ్రోత్రి సినిమా ద్వారా పరిచయమైన కూడా ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇంకా తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట గా వినపడుతుంది... ఇకపోతే ఆర్య, ఆర్య 2 సినిమాలు పాపులర్ అయ్యాయని చెప్పాలి.. అందుకే సినిమాలో   లవర్ బాయ్ లా కనిపించడమే కాదు తన ప్రేమతో హీరోయిన్ మనసును గెలుచుకున్నాడు.. అదండీ ఆ సినిమా ల వల్ల బన్నీ లవర్ బాయ్ గా మారాడు..

 

 

 

 

 

ఇక బన్నీ సినిమా లు హిట్ అవ్వడానికి కారణం ఎంటో అన్నది చాలా మందికి తెలియక పోవచ్చు..అదేనండీ కొంతమంది స్టయిల్ అని మరి కొంత మంది రొమాన్స్ అని , డ్యాన్స్ అని ఇలా ఎవేవో చెబుతుంటారు.. అలాంటి వారి కోసం ఒక ప్రత్యేకత ఉంది.. అదేంటంటే ఒక్కో సినిమా లో ఒక్కో మ్యానరిజాన్ని చూపించడమే.. మరో ముఖ్య విషయమేంటంటే.. బన్నీ సినిమాలలో టర్నింగ్ పాయింట్ అంటే ఆర్య, అల వైకుంఠపురం లో సినిమాలే అంట..ఫ్యాన్స్ మాత్రం అన్నీ సినిమాలు సూపర్ హిట్ అనే అంటున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: