చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. గంగోత్రి సినిమా తో హీరో గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు అల్లు అర్జున్.. అయితే ఆ సినిమా మంచి హిట్ ను అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు టాప్ హీరో గా హవాను కొనసాగిస్తున్నాడు..అందుకే బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినిమా ఛాన్సులు కూడా ఎక్కువే.. అతనితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు..

 

 

 

 

 

 

 స్టైలిష్  స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సినిమాలలో  ఆ రెండు హైలెట్.. ఇకపోతే బన్నీ సరసన జోడీగా నటించి రొమాన్స్ చేసిన హీరోయిన్లు జాబితా కోస్తే చాలా మంది కనిపిస్తారు .అయితే వారిలో కొందరు మాత్రం బన్నీ తో సినిమా చేయడానికి మరొక ఛాన్స్ ఉంటే బాగుండు అని అంటున్నారు..ముఖ్యంగా ఇద్దరు పేర్లు వినపడుతున్నాయి .. ఎవరంటే.. 

 

 

 

తమన్నా...

 

 

బద్రీనాథ్ సినిమాలో తమన్నా, బన్నీ కలిసి నటించారు.. ఆ సినిమా కథ పరంగా పర్వాలేదని అనిపించిన కూడా వీరిద్దరి రొమాన్స్ మాత్రం బాగా హిట్ అయింది.. 

 

 

 

పూజ హెగ్డే...

 

 

డీజే సినిమాలో వీరి రొమాన్స్ వల్లే సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి.. ఈ సినిమా తర్వాత పూజ లైఫ్ సక్సెస్ వెనక పరిగెత్తింది.. ఇప్పుడు వరుస హిట్ సినిమాలలో నటిస్తూ వస్తుంది.. ఇటీవల అల వైకుంఠపురం లో సినిమాలో నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. 

 

 

 

 

వీరిద్దరూ బన్నితో ఎన్ని సినిమాలు అయిన కూడా చేయడానికి రెడీ అంటున్నారు.. మరి వారికి సినిమాలో మరొక ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: