తనకు ఆలోచన వచ్చింది ఏదైనా చేయగల సత్తా ఉన్న డైరక్ట ఆర్జీవీ. ఇది అది అని కాదు ఏదైనా చేసేస్తాడు. అదేంటో ఆయన చేసేది తప్పా ఒప్పా అన్నది తెలియదు కానీ ఆ టైం లో దాన్ని ఆడియెన్స్ కు కన్విన్స్ అయ్యేలా చేస్తాడు. శివ లాంటి సినిమాతో స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకుంది ఎంతోమంది దర్శకులకు మార్గదర్శకునిగా నిలిచినా వర్మ ఈమధ్య తన మార్క్ సినిమాలు తీయడంలో వెనుకపడ్డాడు. సినిమాలు తీయడం కన్నా వివాదాలు సృష్టించడంలో ఎక్కువా దృష్టి పెట్టాడని చెప్పొచ్చు. 


ఎవరు చేయని సాహసాలు సైతం చేసి షాక్ ఇచ్చే వర్మ ప్రముఖ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఓ మూవీ చేశాడు. అది డిజిటల్ రిలీజ్ చేసి అందరిని సర్ ఇచ్చాడు ఆర్జీవీ. మియా మాల్కోవా అందాలను ఎరగా వేస్తూ వర్మ చేసిన ఆ మూవీ బాగానే అలరించింది. 2018లో రిలీజైన ఈ సినిమా తర్వాత మియా మాల్కోవాతో వర్మ టచ్ లోనే ఉన్నాడని ఈమధ్యనే తెలిసింది. అది కూడా క్లైమాక్స్ అంటూ ఓ టీజర్ తో అందరిని షాక్ ఇచ్చిన ఆర్జీవీ మియా మాల్కోవాని వర్మ వదల్లేదని అర్ధమైంది. ఈ లాక్ డౌన్ టైం లో కొద్దిగా సైలెంట్ మెయిన్ టైన్ చేసిన వర్మ సడెన్ గా క్లైమాక్స్ అంటూ ఓ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 

ఎప్పుడు తీశాడో.. ఎలా తీశాడో తెలియదు కానీ వర్మ ఇచ్చిన క్లైమాక్స్ షాక్ మాములుగా లేదు. సరైన టీజర్ లేక చెప్పబడిన సోషల్ మీడియా మొత్తం ఈ టీజర్ తో వైరల్ గా మారింది. మియా మాల్కోవాతో క్లైమాక్స్ వరకు వెళ్లాడంటే వర్మ ఆమెతో ముందు చాల సినిమానే నడిపించి ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆర్జీవీ క్లైమాక్స్ టీజర్ చూసి ప్రేక్షకులు పండుగ చేసుకున్నారు. ట్రైలర్ కూడా మరో మూడు రోజుల్లోవస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: