ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది సినీ ఇండస్ట్రీలో కామన్ అయిపొంది..అలా చూసుకుంటూ పోతే చాలా మంది సినీ ప్రముఖులు దర్శన మిస్తారు.. డేటింగ్ పేరుతో కొంతకాం కలిసి తిరగడం కలిసి అన్నీ చేసుకోవడం చివరకి నచ్చితే పెళ్లి చేసుకోవడం లేదంటే విడిపోవడం కామన్ అయిపోయింది..అందుకే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనేది సరదా అయిపోయింది..

 

 

 

 

 

 

ప్రేమకు ఉన్న మహత్యం అలాంటిది అనుకోండి.. అందుకే ప్రేమిస్తే ప్రాణం పోయేవరకు వదలరు...అందుకే సినిమాలు తలపించేలా బయట ప్రపంచం ఇప్పుడు ప్రపంచం కూడా మారుతుంది..తెలుగు , హిందీ సినిమాలలో కనిపించే హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. ప్రేమ ఒక అద్భుతం ప్రేమ ఒక అనంతం అన్న విషయం తెలిసిందే..తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా  హీరోయిన్స్ తెలుగు తమిళ్ హిందీ చిత్రాలలో వాళ్ళు కూడా ప్రేమించి అతనితో సహజీవనం చేసి నచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును... అలా చూసుకుంటే హిందీలో చాలా మంది ఉన్నారు. పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. స్వర్గంలో నిర్ణయించబడి ఉంటుంది. దానిని ఎవరు మార్చలేరు. సాధారణంగా పెళ్ళికి ఒక వయసు ఉంటుంది.

 

 

 

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమ జంటల కన్న గుడా హిందీ చిత్రాలలో ఎక్కువ మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే ఉన్నారు..అలా వెళ్ళ మీద లెక్క పెట్టలేని జంటలు కనిపిస్తాయి..శిల్పా శెట్టి రాజ్ కుంద్రా :సాగర కన్య శిల్పా శెట్టి అందరికి సుపరిచితురాలే.. తెలుగులో అడపాదడపా సినిమాలలో నటించింది. అన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి. ఇకపోతే ఈమె బాలీవుడ్  కే అంకితమైంది.  ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో ప్రేమలో పడింది. కానీ చివరికి రాజ్ కుంద్రా అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లిచేసుకుంది. ఆమె కన్నా అతను కొన్ని నెలలు చిన్నవాడేనట. అయినా వారికి ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు .

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: