IHG's film, starring <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHARAN' target='_blank' title='ram charan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ram charan</a>, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ALIA BHATT' target='_blank' title='alia bhatt-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>alia bhatt</a>, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JR NTR' target='_blank' title='jr ntr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jr ntr</a> ...

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రాన్ని రాజమౌళి చాల జాగర్తగా అన్ని ముఖ్యమైన అంశాలను జోడించి ఆసక్తిని రేకెత్తించేలా చిత్రన్ని తెరకేస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు కలసి నటిస్తున్నందున ఈ సినిమా పై అభిమానాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అన్ని సక్రమంగా జరిగుంటే వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం విడుదల చేసేవారు కానీ లాక్ డౌన్ పుణ్యమా అని ఈ చిత్రంతో పాటుగా పలు చిత్రా షూటింగ్ లు ఆగిపోయాయి. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి కి ఎంతో లక్ తెచ్చిన జూన్ మాసం లో విడుదల చేస్తే అంతా కలసి వస్తుందని చిత్ర బృందం ఆశిస్తున్నారు.

 

IHG

అయితే ఈ విషయాన్నీ చిత్రనిర్మాతలు ఇంకా రూడి పరచవలసి ఉంది. వచ్చే జూన్ నెల కన్నా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారేమో చూడాలి. ఇక పోతే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రాజమౌళి ఇప్పటికే విడుదల చేశారు. మే 20న జూనియర్ బర్త్ డే వస్తున్నందున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా ఓ శుభ వార్త తయారు చేశారు చిత్ర నిర్మాత దానయ్య. తానే స్వయంగా వివరిస్తూ ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుటిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన స్పెషల్ టీసర్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వార్త బయటకి రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మే 20  ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం లో  అలియా భట్, అజయ్ దేవగణ్, పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్ ముఖ్య పాత్ర‌ల‌లో‌ నటిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: