మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో అల్లు అర్జున్..చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. గంగోత్రి సినిమా తో హీరో గా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు అల్లు అర్జున్.. అయితే ఆ సినిమా మంచి హిట్ ను అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు టాప్ హీరో గా హవాను కొనసాగిస్తున్నాడు..అందుకే బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినిమా ఛాన్సులు కూడా ఎక్కువే.. అతనితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు..

 

 

 

 

 

 

 స్టైలిష్  స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సినిమాలలో  ఆ రెండు హైలెట్.. ఇకపోతే బన్నీ సరసన జోడీగా నటించి రొమాన్స్ చేసిన హీరోయిన్లు జాబితా కోస్తే చాలా మంది కనిపిస్తారు .ఇకపోతే బన్నీతో కలిసి నటించిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం...

 

 

మంచు మనోజ్: 

 

 

 మంచు మనోజ్ బన్నీ కలిసి  నటించిన సినిమా వేదం.. ఈ సినిమా కథ భిన్నంగా ఉండటంతో సినిమా హిట్ అయింది.. 

 

 

నవదీప్: 

 

నవదీప్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆర్య 2.. ఆర్య సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు.. ఈ లవ్ ఎంట్టైనర్ గా తెరకెక్కింది.. 

 

 

 

శ్రీకాంత్: 

 

 

సరైనోడు సినిమా అల్లు అర్జున్ సినీ చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్ సినిమా అని చెప్పాలి..ఆ సినిమాలో బన్నీ కి బాబాయి పాత్రలో సీనియర్ నటుడు శ్రీకాంత్ నటించారు.. 

 

 

సుశాంత్: 

 

ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న సినిమా అంటే అల వైకుంఠపురం లో.. ఈ సినిమాలో బన్నీ తో పాటుగా సుశాంత్ నటించి మెప్పించారు..

 

 

 

వీరందరూ బన్నీ సినిమాలలో సహా నటుడుగా నటించి మెప్పించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: