స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, దోస్త్ మేర దోస్త్, ముస్తఫా ముస్తఫా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సాంగ్స్ ఉన్నాయి. బట్ అన్ని లిరిక్స్ చెప్పేది ఒక్కటే, ఫ్రెండ్ అనే వాడు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని. అవును మరి.. మనకు కష్టం వస్తే ఫస్ట్ ఉండేది ఫ్రెండ్ ఏ.. సంతోషం వచ్చిన ఫస్ట్ ఉండేది ఫ్రెండ్ ఏ..
ఇంకా చిన్నప్పటి నుండి మనకు తోడు ఉండేది ఎవరు అంటే మన ఫ్రెండ్ ఏ. మనకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే అప్పుడు ఫ్రెండ్ ఏ తోడు ఉంటాడు.. మనకు ఏదైనా మంచి జరిగింది అన్న ఫ్రెండ్ ఏ ఉంటాడు.. ఇంకా అలాంటి ఫ్రెండ్స్ మన టాలీవుడ్ లో ఎవరు ఉన్నారు అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.
శర్వానంద్ .. రామ్ చరణ్!
విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్!
అల్లు అర్జున్.. రామ్ చరణ్.. రానా దగ్గుబాటి.. నవదీప్!
అఖిల్.. నితిన్!
అఖిల్.. కార్తికేయ!
నాని.. అల్లరి నరేష్!
గోపీచంద్.. ప్రభాస్!
సందీప్ కిషన్.. సాయి ధరమ్ తేజ్!
శ్రీకాంత్.. శివాజీ!
నీర్జా కోన... సమంత!
జూనియర్ ఎన్టీఆర్.. రాజీవ్ కనకాల!
జూనియర్ ఎన్టీఆర్.. మంచు మనోజ్!
మంచు మనోజ్... సునీల్!
పవన్ కళ్యాణ్.. అలీ!
రాశి ఖన్నా.. లావణ్య త్రిపాఠి!
త్రివిక్రమ్ శ్రీనివాస్.. సునీల్!
పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్!
రామ్ చరణ్.. ఎన్టీఆర్!
చిరంజీవి.. నాగార్జున!