మన తెలుగులో ఒక వెలుగు వెలిగిన వారు కొందరు మనకు పదే పదే గుర్తుకు వస్తు ఉంటారు. వారి సినిమాలు వారు సాధించిన విజయాల గురించి మనం ఏదోక సందర్భంలో మాట్లాడుకునే ప్రయత్నం కచ్చితంగా చేస్తూ ఉంటాం అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక వారు భూమి మీద లేకపోయినా సరే వారు ఇద్దరూ మాత్ర౦ మన తెలుగు సినిమాను మాత్రం అలా బ్రతికించారు క స్థాయిలో నిలిపారు అనేది వాస్తవం. వారు ఇద్దరూ ఎవరో కాదు. అక్కినేని ఎన్టీఆర్. వీరి కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎన్నో సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. 

 

వీరి కెరీర్ లో ఎన్నో సినిమాలను కలిసి నటించారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వచ్చి చూస్తే వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలే కాదు  వారు వ్యక్తిగత జీవితంలో ఎంతో మంచి స్నేహితులు అని టాలీవుడ్ జనాలు అంటూ ఉంటారు. వారు ఇద్దరూ కూడా జీవితంలో ఏ స్థాయి విజయం సాధించినా సరే ఒకరికి ఒకరు ముందు నుంచి చాలా దగ్గరగా ఉంటారు అని అంటారు. వీరి ఇద్దరి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి ఆధిపత్య పోరు అని మరొకటి అని కాని ఇద్దరూ కూడా ఎప్పుడు అలా లేరు అని చెప్తూ ఉంటారు  బాగా దగ్గరగా వీరి ఇద్దరినీ చూసిన వారు. 

 

అక్కినేని అంటే ఎన్టీఆర్ కి ముందు నుంచి కూడా ఒకరకమైన ప్రేమ అనేది ఉంటుంది అని అక్కినేని చూసి ఎన్నో వ్యక్తిగత జీవితంలో ఆయన నేర్చుకున్నారు అని అంటూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని దీని గురించి మాత్రం చాలా వార్తలు వస్తు ఉంటాయి. అప్పట్లో వీరు ఇద్దరూ కూడా ఒక హాట్ టాపిక్. తెలుగు సినిమాను హైదరబాద్ తీసుకొచ్చింది వీరు ఇద్దరే.

మరింత సమాచారం తెలుసుకోండి: