ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోల మధ్య బలమైన స్నేహబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక సీనియర్ హీరోల మధ్య అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఈ స్నేహబంధం కొనసాగుతోంది. అయితే ఇలా సీనియర్ హీరోలు ఎప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించు కుంటూ  ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ ఉంటారు. ఇక కొంతమంది మధ్య ఈ స్నేహబంధం మరింత ఎక్కువగా ఉంటుంది. కొంత తెర మీద ఎక్కువ స్నేహంగా కనిపిస్తే ఇంకొంతమంది తెరవెనుక ఎక్కువ స్నేహంగా ఉంటారు. ఇలా తెరవెనుక ఎక్కువ స్నేహంగా ఉండి ప్రేక్షకులకు తెలియని స్నేహం ఎవరిది అంటే నాగార్జున జగపతిబాబు. 

 

 

 నాగార్జున ఎక్కువ తెరమీద చిరంజీవి తో స్నేహం గా కనిపిస్తూ ఉంటారూ .కానీ  తెరవెనుక మాత్రం నాగార్జున జగపతిబాబు ఎంతో స్నేహంగా మెలుగుతూ  ఉంటారు. ఎక్కువగా వీరిద్దరు కలిసి పార్టీలు  చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా కూర్చుని మందు తాగడం.. పార్టీలు చేసుకోవడం లాంటివి ఎక్కువగా నాగార్జున జగపతిబాబు తోనే చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. 

 

 

 అయితే నాగార్జున జగపతిబాబు మధ్య స్నేహపూర్వక ఎన్నో ఏళ్ల నుండి బలమైన స్నేహ బంధం కూడా కొనసాగుతోంది. వీరిద్దరూ ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండడమే కాకుండా ఆప్యాయంగా పలకరించి ఉంటూ ఉంటారు. ఇక వీరి స్నేహ బంధం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. మామూలుగా అయితే నాగార్జున వెంకటేష్ చిరంజీవి బాలయ్య తో ఎక్కువ స్నేహంగా ఉంటారు. ఏ ఈవెంట్ లో  కలిసిన వారితో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు . కానీ తెరవెనుక మాత్రం జగపతిబాబుతో నాగార్జునకు మంచి స్నేహ బంధం ఉంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: