కొంతమంది హీరోలు వస్తారు.. రేపటి తరం ఈ హీరో ఇండస్ట్రీని ఏలేస్తాడు అని మొదటి సినిమాతోనే అనిపించుకుంటాడు.. మొదట్లో అన్ని బాగున్నాయి అనిపిస్తుంది.. కానీ చివరికి అరే ఏమైంది ఇతనికి అని అనిపిస్తుంది.. అలా ఉంటది వాళ్ళ ఇండస్ట్రీ జాతకం. ఇంకా అలాంటి సూపర్ హీరోలు కొందరు అప్పట్లో మెరిసి ఇప్పుడు మాయం అయినా అందగాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

 

తరుణ్.. 

 

తరుణ్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు.. ఆ తర్వాత వరుసగా సినిమాలు తీశాడు.. బాగా హిట్ అయ్యాయి.. కానీ కొద్దీ కాలానికి తీసిన సినిమాలు అన్ని ప్లాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి.. కొద్దీ కాలానికి సినిమాలు మానేసి బిజినెస్ మ్యాన్ అయ్యాడు. 

 

ఆకాష్.. 

 

ఆనందం సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. చాలా అందగాడు.. చూస్తే మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే ఫేస్.. కానీ ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. 

 

రాజా అబెల్.. 

 

మంచి కాఫీ లాంటి సినిమాలు అంటే ఆనంద్ లాంటి సినిమాలతో మన ముందుకు వచ్చి వావ్ అనిపించి చివరికి విలన్ అయ్యి కనుమరుగయ్యాడు రాజా అబెల్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. 

 

ఉదయ్ కిరణ్.. 

 

మన టాలీవుడ్ లవర్ బాయ్ అమ్మ.. ఎన్నో మంచి సినిమాలు తీసి అట్టర్ ప్లాప్ అయ్యాడు.. చివరికి ఆత్మహత్య చేసుకొని మరణించాడు.. ఇలాంటి స్టార్ అలా కనుమరుగవుతాడు అని ఎవరు అనుకోని ఉండరు.. 

 

చూశారు కదండీ.. చాలామంది హీరోలు ఇలా కనుమరుగైనవారు ఉన్నారు.. కానీ ఎక్కువమంది గుర్తుపెట్టుకున్న హీరోలు మాత్రం వీళ్ళే.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: