అసలు ఆ ఊహే విచిత్రంగా ఉంది కదా! వివాదాలకు కేర్ అఫ్ గా ఉండే బిగ్ బాస్ షో లోకి వివాదాలకు రాజు అయినా రామ్ గోపాల్ వర్మ ఆ షో లోకి వెళ్తే ఏమైనా ఉందా? వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా బిగ్ బాస్ షో లో కి వచ్చి ఒక 1 రోజు ఉన్న సరే.. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవ్వదు.. మన ఆర్జీవీ అంత స్ట్రాంగ్ అని అంటుంటారు నెటిజన్లు. 

 

ఇంకా అలాంటి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకంగా 100 రోజులు ఆ ఇంట్లో ఉన్నాడు బుల్లితెర టాప్ లో ఉంటుంది.. యూత్ అంత అయన సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్ ల కోసం వెయిట్ చేస్తుంటారు.. అంత కామెడీగా పోస్ట్లు కేవలం రామ్ గోపాల్ వర్మ మాత్రమే పెట్టగలరు కాబట్టి.. ఇంకా అలాంటి రామ్ గోపాల్ వర్మ రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేస్తే.. షో మొత్తం కట్ చేసి కట్ చేసి సోషల్ మీడియాలో పార్ట్ 1, పార్ట్ 2 అంటూ విడుదలై వైరల్ అవుతాయి.

 

అయితే రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ లోకి వస్తే.. అంతే వివాదాస్పద సెలబ్రెటీలను ఆ షో లో వదలాలి.. అప్పుడే తట్టుకోగలరు... మాములు సెలబ్రెటీలు అయితే రామ్ గోపాల్ వర్మని తట్టుకోలేరు.. అయన ఫ్రీడమ్ బర్డ్.. ఆయనకు నచ్చింది చేస్తాడు.. నచ్చంది చెప్తాడు.. ఇష్టమైతే తింటాడు.. కష్టమైతే తంతాడు.. అది రాము ఇజం. మరి అలాంటి రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ లోకి వస్తే ఏం అవుతుంది? అసలు రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ లోకి వస్తే నెక్స్ట్ సీజన్ ఉంటుందా ఉండదా అనేది నెటిజన్ల ఆలోచన.       

మరింత సమాచారం తెలుసుకోండి: