ప్రియాంకా చోప్రా... బాలీవుడ్ లో ఈమె గురించి ఇప్పటికి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆమె తర్వాత ఎందరో హీరోయిన్ లు బాలీవుడ్ లో అడుగు పెట్టినా సరే ఆమె క్రేజ్ మాత్రం ఏమీ తగ్గలేదు. 35 ఏళ్ళు దాటినా సరే ఆమె వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది గాని ఎక్కడా కూడా ఆపలేదు అనేది వాస్తవం. ఎన్నో సినిమాల్లో ఆమె చాలా మంచి పాత్రలు పోషించింది. ఆమె సినిమాల గురించి ఆమె నటన గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఎలాంటి సీన్ లో అయినా సరే జీవిస్తుంది అని అర్ధమవుతుంది. 

 

ఇది పక్కన పెడితే ఆమె లిప్ లాక్ సన్నివేశాల గురించి మాత్రం ఎప్పుడు కూడా భయపడేది కాదు. ముందు నుంచి కూడా కథ బాగుంది అనుకుంటే చాలు ఆమె ఏ విధంగా అయినా సరే నటించే అవకాశం ఉంటుంది. ఆమె నటన గురించి బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆమె దాదాపు అందరు హీరో లకు ఆమె లిప్ లాక్ లు ఇచ్చింది. ఆమె ఒక సీన్ లో నటించి ఆ సీన్ లో లిప్ లాక్ ఉంటే... ఆమె గురించి ఆందోళన అవసరం లేదని చాలా స్వేచ్చగా నటిస్తుంది అని చెప్తూ ఉంటారు. 

 

హీరో ని గాని నిర్మాతను గాని ఆమె ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం అనేది లేదని అంటారు టాలీవుడ్ జనాలు. ఆమె ఇప్పుడు సినిమాలను వరుసగా చేస్తుంది బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఆమె సినిమాలు ఇప్పుడు హాలీవుడ్ లో కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మూడు సినిమాల్లో ఆమె నటిస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఎక్కువగా ఉంటుంది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: